
Aquarius : 360 ఏళ్ల తర్వాత కుంభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా 100% జరిగేది ఇదే...
Aquarius : శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి 11వది ఈ రాశికి అధిపతి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎక్కువగా ఆనందంగా ఉండడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అధికంగా జ్ఞాపకశక్తి ఉంటుంది.. ఒక పట్టు కలిగే ఉండాలి అనుకుంటారు. కానీ ఆ పనిని కూడా సరిగ్గా చేయలేరు. ఇక మంచి చెడు ఆలోచించిన తర్వాత ఒక పనిని మొదలుపడతారు. కానీ ఈ లోపు గానే ఈ పనికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా వీళ్ళకి అతీంధ్ర విద్య మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అయితే మీరు ఏ పని చేసినా కూడా అది మనస్పూర్తిగానే చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి కుంభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎంతో అదృష్టం కలిసొస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క గ్రహస్తిలో పూర్తిగా మారబోతున్నాయి. ఈ మార్పు అనేది 360 ఏళ్ల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ గ్రహ స్థితులు మారడం అనేది జరుగుతుంది.
కాబట్టి ఈ సమయంలో వీరికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఈ స్త్రీ కారణంగా కూడా వీళ్ళ జీవితం చాలా కీలకంగా మారుతుంది. మరి ఆ స్త్రీ ఎవరో కాదండి. కుంభరాశి వారి యొక్క తల్లి అని ప్రత్యేకంగా చెప్పొచ్చు. వీరి తల్లి కారణంగా ఈ సమయంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మరి అది ఏంటో చూసినట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు పొందుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇతరుల వత్తిడి మేరకు మీకు ఇష్టం లేకపోయినా కూడా ఈ సమయంలో కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో కుజిడి గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి మీలో కోపం ఆవేశం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సూర్యుని గోచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ముఖ్యంగా ఇంకా రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కల్పిస్తుంది అయితే ఈ సమయంలో మీ తల్లిగారి ఇక అదృష్టం కారణంగా మీరు ఆరోగ్య విషయంలో కూడా సానుకూలమైన ఫలితాలను పొందుకుంటారు.
అయితే విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం మంచిది. మంచి పౌష్టికాహారాన్ని కూడా తీసుకోవాలి. దీంతో పాటుగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు విపరీతమైన సహకారం లభిస్తుంది. దీని కారణంగా వృత్తిపరంగా ఇతర పనులు పరంగా కూడా మీరు పడుతున్న ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ సంతానం విషయంలో కూడా మీరు విపరీతమైన ఆనందానికి లోనై ఎన్నో శుభవార్తలు మీరు వినడం జరుగుతుంది. దీంతో పాటుగా వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్చీన కారణంగా భాగస్వాములు సమస్య కారణంగా వ్యాపారం ఇప్పటివరకు మందకుండగా సాగుతున్నట్లయితే వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొందుతారు. జాగ్రత్తగా ఉండాలి మీ ఆవేశం కారణంగా మీ మాట తీరు కారణంగా గాని వారు మీకు దూరమయ్యే అవకాశం కల్పిస్తుంది. అనవసరమైన విషయాలపై వాద వివాదాలపై ఎక్కువగా సమయాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహస్థితి అనేది మీ తల్లిగారి ఈ అదృష్టం కారణంగా మారడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఉండే నిర్లక్ష్య ధోరణి కూడా తగ్గుతుంది. ఈ కుంభ రాశి వారు అదేవిధంగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి…
Lokesh's Interesting Comments : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
This website uses cookies.