
A man came into the life of Aquarius
మేషరాశి ఫలాలు : ఈరోజు కొంచెం మంచి, కొంచెం చెడు కలసినరోజు. ఆనుకోని ప్రయాణాలు. చికాకులు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మహిళలకు పర్వాలేదు. శ్రీ సుబ్రమణ్య భుజంగం చదువుకోండి.వృషభరాశి ఫలాలు : చాలా కాలంగా వేచి చూస్తున్న వార్తలు వింటారు. అనందంగా ఈరోజు గడుస్తుంది. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో సానుకూల మార్పులు, విదేశీ వ్యవహరాలు అనుకూలం. పెట్టుబడులకు మంచిరోజు. శ్రీ లక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మీకు ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని చికాకులు వస్తాయి. అనారోగ్య సూచన. ధనం కోసం కష్టపడాల్సిన రోజు. అనుకోని ఆటంకాలతో మనస్సు ప్రశాంతత కోల్పోతారు. చేసే పనిలో మనసు నిలపలేరు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీకు ఈరోజు అనుకోని అప్పులు తీరుస్తారు. సకాలంలో పనులు పూర్తిచేయలేరు. అర్థికంగా మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో చికాకలు. మహిలలకు పని వత్తిడి. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.
Today Horoscope april 06 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : మంచి అవకాశాలు వస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. కుటంబంలో పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అనారోగ్య సమస్యలు తీరుతాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఇష్టదేవతారాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. అర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. మంచి ఆలోచనలు చేస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా కొంచెం ఇబ్బందిపడుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీ ఇంట్లో వారికి ఇబ్బంది పెట్టే మాటలు తూలకండి. మహిలలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : శుభకరమైన వార్తలు వింటారు. ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు కొనుగోలుకు ప్రయత్నం చేస్తారు. రియల్ పెట్టుబడులకు మంచి రోజు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వివాహప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : మీరు చేసే పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఉత్సాహంగా ముందుకుపోతారు. ఆర్థిక సంతృప్తి కలుగుతుంది. అన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు చేసేవారికి సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మహిలలకు లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : తీవ్రమైన సమస్యలు వస్తాయి కానీ మీరు వాటిని ధైర్యంగా ఎదురుకొంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నం. ప్రయాణ సూచన. మహిలలకు పని భారం. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు పర్వాలేదు.శ్రీ విష్ణు ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. అనుకోని సమస్యలు రావచ్చు. అంతర్గత, బహిర్గత శత్రువుల బాధలు. రుణ బాధలు. అనారోగ్య సూచన. మహిలలకు చికాకులు. విద్యా, ఉద్యోగ విషయాలు మామూలుగా ఉంటాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అప్పులు తీరుస్తారు. విందులు, వినోదాలు. మహిళలకు దనలాభాలు. శ్రీ శివారాధన చేయండి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.