
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : మీ పనులు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. అర్థిక విషయాలలోపురోగతి కనిపిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. మహిలలకు శుభదినం. అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. అనారోగ్య సూచన. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఖర్చులు. ప్రయాణ బాధలు. మహిళలకు పని భారం. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.
మిధునరాశిఫలాలు : మీరు అన్నింటా విజయాలను సాధిస్తారు. పెద్దల ద్వారా విలువైన సూచనలు, సలహాలు పొందుతారు. అన్ని రకాల వృత్తుల వారికి సంతోషకరమైన రోజు. ఆర్థికంగా మంచి రోజు. కుటుబంలో శుభకార్య యోచన. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. అనుకోని వ్యయాల వల్ల మనసులో చికాకులు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూంగా ఉంటాయి. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope april 21 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : మీరు ఉహించన విధంగా ఈరోజు గడువదు. అనుకోని మార్పులు. ఇంటా, బయటా కొంత శ్రమించాల్సిన సమయం. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మిత్రలతో కలసి విందులు, వినోదాలకు హాజరవుతారు. ఇష్టదేవతారాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మీరు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యంగా ఉంటారు,. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో మంచి వాతావరణం. అనుకోని లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు. పనులు వేగంగా చేస్తారు. ఇంటా, బయటా మీకు చికాకులు వస్తాయి. విద్యార్థులకు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ దత్తాత్రేయ కవచం పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో అనుకోని చికాకులు. సమాజంలో గౌరవ మర్యాదలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మహిళలకు సంతోషకరమైన వార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అనుకోని సమస్యలతో ఈరోజు ఇబ్బందిపడుతారు. అనుకోని వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది.
కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాల్సిన రోజు. పెట్టుబడులు పెట్టకండి. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. దత్తత్రేయారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మీరు చేసిన పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. అన్ని రకాల వ్యాపారాలుసాఫీగా సాగుతాయి. మంచి వార్తలు వింటారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. కటుంబంలోసంతోషం. మహిళలకు ధనలాభాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు చేసే పనులు ధైర్యంతో పూర్తిచేస్తారు. తెలివితేటలను ఉపయోగించి ముందుకుపోతారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలోసఖ్యత పెరుగుతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ రామ ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మీరు చేసే ప్రతి దానిలో విజయం వరిస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కొంచెం శ్రమించాల్సిన సమయం. అనుకోని లాభాలు, ప్రయాణాలు చేస్తారు. మహిళలకు లాభాలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.