Home » Devotional » Today Horoscope April 29 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఏప్రిల్ 29 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 29, 2022 9:48 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం జరుగుతుంది. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అనుకోని ఖర్చులు, ఆదాయం తక్కువగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులలో శ్రమ భారం పెరుగుతుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గౌరవం, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలోసానుకూలమైన మార్పులు. ఆనుకోని వారి నుంచి శుభ వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పెద్దల మాట వినక నష్టపోతారు. అనుకోని మార్పులు జరుగుతాయి. ఇంటా, బయటా అనుకోని పరిణామాలతో చికాకులు. మనస్థాపం, వివాదాలకు అవకాశం ఉంది. కుటంబంలో మార్పులు జరుగుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope April 29 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులలో విజయం సాదిస్తారు. లాభదాయకమైన రోజు. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రయాణ సూచన. విద్యా, ఉద్యోగం అనుకూలం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : మీరు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరగుతుంది. కుటుంబంలో సంతోషం,. విద్యా, వ్యాపారం, పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు ; మీరు ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నింటా మంచి పలితాలు. సంతానం ద్వారా శుభ వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆర్థిక మందగమనం. అనుకోని ఖర్చులు. వ్యసనాల ద్వారా చెడు జరుగుతుంది. మహిళలకు చికాకులు. శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షణలు చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మీరు చేసే కార్యక్రమాలలో వేగం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా మంచి వృద్ధి క నిపిస్తుంది. పెట్టుబడులకు మంచి రోజు. ప్రయాణ సూచన. విద్యార్థులకు అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారిని ఆరాధించండి.

మకరరాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో మంచి వాతావరణం. ఆర్థికంగా చక్కటి రోజు. పాత బకాయీలు వసూలు అవుతాయి. మహిలలకు స్వర్ణ లాభాలు. శ్రీ కామాక్షీఅమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మీరు చేసే పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా చక్కటి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన రోజు. మంచి పనులకు శ్రీకారం చుడుతారు. ఇష్టేదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు దూర బంధువుల ద్వారా శుభ వార్తలు వింటారు. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఆర్థికంగా పురోగతి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విందులు, వినోదాలు. శ్రీ వేంకటేశ్వరారాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి