
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి,. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆనుకోని వారి నుంచి వచ్చే ఫోన్ కాల్ మీకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ పార్వతీ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొంత కష్టపడాల్సిన సమయం. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల. పని భారం పెరుగుతుంది. పనులలో జాప్యం పెరుగుతుంది. వ్యాపారాలలో సామన్య లాభాలు వస్తాయి. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు అందుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. విద్య, ఉపాధి విషయాలలో చక్కటి రోజు. ఆదాయంలో స్వల్పంగా ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మంచి పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
Today Horoscope December 06 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. కానీ ధైర్యంతో ముందుకుపోవాల్సిన సమయం. ఆదాయంలో తగ్గుదల కానీ సమయానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సి రోజు. మహిలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి పరిస్థితులు. ఆదాయంలో వృద్ధి, అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అప్పలు తీరుస్తారు. వ్యాపారాలలో మంచి లాభాలు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గొప్పవారితో మహిళలకు ధనలాభాలు. శ్రీ ఆంజనేయారాధన చేయండి.
తులా రాశి ఫలాలు : చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. అన్నింటా సానుకూలమైన ఫలితాలు. ప్రయాణాల ద్వారా లాభాలు గడిస్తారు. మానసిక ప్రశాంతత. ఆదాయంలో పురోగతి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఆనుకోని వారి నుంచి ఇబ్బందులు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. పని వత్తిడి పెరుగుతుంది. ఆఫీస్లో చెడు వార్తలు వింటారు. కుటుంబంలో వివాదాలకు అవకాశం ఉంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మహిళలకు దూర ప్రాంత నుంచి బంధవులు ద్వారా శుభవార్తలు అందుతాయి. శ్రీ నవగ్రహారాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనుకోని వారి ద్వారా శుబవార్తలు వింటారు. మహిలలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయంలో తగ్గుదల కానీ అవసరాలు మాత్రం తీరుతాయి. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తొలిగిపోతాయి. విద్యా ఉపాధి విషయాలలో చక్కటి ఫలితాలు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేదవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో మీరు విజయం సాధిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా సానుకూలత కనిపిస్తుంది. విద్య, ఉపాధి విసయాలలో చక్కటి పలితాలు. మహిళలకు మంచి రోజు. దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్లో చక్కటి శుభవార్తను వింటారు. పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. మంచి వార్తలు వింటారు. మహిళలకు శుభదినం. శ్రీ హనుమాన్ చాలీసా పారాయనం చేయండి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.