Home » Devotional » Today Horoscope December 14 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : డిసెంబర్ 14 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 13, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : చక్కటి రోజు. ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఫలితాలు వస్తాయి. ఆదాయంలో చక్కటి లాభాలు వస్తాయి. అనుకోని శుభవార్తలు వింటారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూల వాతావరణం కలిగిన రోజు. అనుకోని ఇబ్బందులు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండండి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బుందులు తొలిగిపోతాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వార్తలు వింటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope December 14 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : మీకు కొద్దిగా ఇబ్బందులు రావచ్చు కానీ వాటిని తెలివితేటలతో అధిగమిస్తారు. ఆఫీస్లో మంచి వార్తలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు రావచ్చు కానీ కొత్త వాటిని ప్రారంభించకండి. విదేశీ ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయన స్వామి ఆరాదన చేయండి.

కన్యా రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉంటుంది. అనుకోని వార్తలు వింటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. సాయంత్రం నుంచి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. చక్కటి ప్రశాంతత లభిస్తుంది. మహిలలకు చక్కటి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులా రాశి ఫలాలు : అనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. వాహనాలను కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు శుభకరమైన రోజు. కొత్త పనులు ప్రారంభించండి. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ హేరంబ గణపతి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అన్నదమ్ముల నుంచి సహకారం లభిస్తుంద. వివాహ ప్రయత్నాలు పలిస్తాయి. అన్ని రంగాల వారికి లాభదాయకమైన రోజు. అనుకోని ప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. గోసేవ చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. చేసే పనులలో జాప్యం జరిగినా చివరకు వాటిని పూర్తిచేస్తారు. ఆఫీస్లో లేదా వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీకు ప్రశాంతత లభిస్తుంది.విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకర రాశి ఫలాలు : తెలివితేటలకు పనిచెప్పాల్సిన రోజు. ఆదాయంలో చక్కటి పెరుగుదల కనిపిస్తుంది. అన్ని రంగాల వారికి లాభదాయకమైన రోజు. మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ రామ తారకాన్ని జపించండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాల్సిన రోజు. అనుకోని ఇబ్బందులు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. వ్యాపారాలలో పెద్దగా మార్పులు ఉండవు. కుటుంబంలో సభ్యుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విష్ణు ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొద్దిగా కష్టపడితే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. ప్రయాణ సూచన కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. అమ్మ తరుపు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి