Home » Devotional » Today Horoscope December 20 2021 Check Your Zodiac Signs
Devotional

zodiac signs : డిసెంబర్ 20 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 19, 2021, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు పనులు పూర్తి అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. అన్నింటా అనుకూలం. అప్పుల బాధలు తీరుతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ప్రమోషన్లు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. మహిళలకు మంచిరోజు. శ్రీసోమేశ్వర స్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. పనులు ముందుకుసాగవు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. అన్ని రంగాల వారికి నిరాశజనకంగా ఉంటుంది. మహిళలకు చికాకులు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు నేడు పూర్తిచేస్తారు. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. మహిళలకు కొత్త అవకాశాలు వస్తాయి. సూర్యరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అప్పుల కోసం ప్రయత్నాలు. వ్యాపారాలలో సాధారణ పరిస్థితులు. అనుకోని మార్పులు.కుటుంబంలో ముఖ్య విషయాలను చర్చిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మహిళలకు చికాకులు. అన్ని రంగాల వారికి సాధారణంగా ఉంటుంది.

Today Horoscope december 20 2021 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. బంధువులతో, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : పని వత్తిడి పెరుగుతుంది. అనుకోని వివాదాలు. ప్రయాణాలు కలసిరావు. కార్యాలయాలలో పనివత్తిడి. అసంతృప్తితో పనులు చేస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి.విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉల్లాసంగా ఈరోజు గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు.పదోన్నతులకు అవకాశం. మహిళలకు ధనలాభాలు. శ్రీగురు దత్తాత్రేయ ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలత ఫలితాలు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి బాగుండదు. కుటుంబంలో మార్పులు. అనుకోని ఇబ్బందులు రావచ్చు. మహిళలకు చికాకులతో కూడిన రోజు. వ్యాపారాలు చేసే వారికి పెద్దగా లాభాలు రావు. అన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించండి.అమ్మవారి ఆరాధన చేయండి.

ధన్సుస్సు రాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. వాటితో లాభాలు వస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు. మహిళలకు మంచి వార్తలు వినే రోజు. పుట్టింటి నుంచి శుభవార్తలు. శివ ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : పనులు ఉత్సాహంగా చేస్తారు. విజయాలతో కూడిన రోజు. విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్తితిలో మెరుగుదల కనిపిస్తుంది. పదోన్నతులకు అవకాశం. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మంచి ఆలోచనలతో కూడిన రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : ఈరోజు పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనస్సు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. కుటుంబంలో పెద్దల ద్వారా ముఖ్య సమాచారం తెలుస్తుంది. స్థాన చలనం కనిపిస్తుంది. శివరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : పనులు పూర్తికాక చికాకుగా ఉంటుంది. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. మీకు శ్రమ పెరుగుతుంది. కానీ ఫలితం మాత్రం ఆశించిన ఫలతాలు రావు. దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. మహిళలకు చికాకులు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి