horoscope July 2022 check your zodiac signs Pisces
మేషరాశి ఫలాలు : ఆర్థికంగా బాగుండదు. అన్ని చోట్లు నుంచి ఇబ్బందికర పరిస్థితులు. పని భారం పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరాశ. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివ అభిషేకం చేయించండి.
వృషభరాశి ఫలాలు : ఈరోజు పనివత్తిడి పెరుగుతుంది. మంచి చేద్దామని పోతే చెడు అవుతుంది. ఆర్థిక భారం పెరుగుతుంది. పాలు, చిల్లర వ్యాపారాలకు సాధారణంగా ఉంటుంది.కుటుంబంలో చికాకులు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివ అష్టోతరం పారాయణం చేయండి.
మిధునరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. పెద్దల నుంచి ముఖ్య సమాచారం. విందు వినోదాలలో పాల్గొంటారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : అనుకోని వాదనలతో గొడువలు వచ్చే అవకాశం. అనుకోని ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా ఉంటాయి. వ్యాపారలలో నిరుత్సాహం. మహిళలకు అనారోగ్య సూచన. అనుకూలమైన ఫలితాల కొరకు కోసం శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope december 27 2021 check your zodiac signs
సింహరాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకోని మార్గాల ద్వారా లాబాలు వస్తాయి. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. పెద్దల పరిచయం. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం. విజయం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి
కన్యారాశి ఫలాలు : పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబంలో వివాదాలు, ప్రయాణాల వల్ల శారీరక శ్రమ. అనుకోని వారు కలుస్తారు. పాత గుర్తులు మెమోరీలోకి వస్తాయి. శ్రమాధిక్యం. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. వ్యాపారలు మందగిస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీ శివకవచ పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనుకూలమైన రోజు. కుటుంబంలో మంచి వార్త శ్రవణం. పాత బంధుత్వాల పునరుద్ధరణకు మంచి రోజు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. కుటంబంలో శుభవార్తలు వింటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు బాగాకలసి వస్తాయి. మహిళలకు అనుకూమైన రోజు. వ్యాపారలలో పురోభివృద్ధి. శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది.కుటుంబంలో చికాకులు. పెద్దల నుంచి సలహాలు వస్తాయి. అనుకోని ఖర్చులు. ప్రేమికుల మధ్య స్పర్థలు. రుణాలు చేస్తారు. బంధువులులతో వివాదాలు. శ్రీలక్ష్మీదేవిని మందార పుష్పాలతో ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అనారోగ్య సూచనలు.విద్యార్థులకు మంచి ఫలితాల కోసం శ్రమించాల్సిన రోజు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచన. వ్యాపారాలు ఇబ్బందులు. ఆర్తిక మందగమనం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : మంచి ఫలితాలు అందుకునే రోజు. ఇంటా, బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా సంతోషకరమైన రోజు. అనుకోని చోట నుంచి శుభవార్త శ్రవణం. పనలలో విజయం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. ఆనుబంధాలు పెరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. కార్యజయం. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆలయ దర్శనాలు. మహిళలకు మంచి వార్తలు వింటారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.