
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : చక్కటి ప్రగతి పథంలో నడిచే రోజు ఇది. అన్ని రకాల వ్యాపారులకు మంచి లాభాలు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పాత రిలేషన్స్ బలపడుతాయి.మహిళలకు లాభదాయకమైన రోజు. వృషభరాశి ఫలాలు : గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. అప్పులు తీరుస్తారు. క్షేత్రాలు, విహారయాత్రలు చేస్తారు. అన్నింటా విజయం సాధిస్తారు. పెద్దల వల్ల ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందిపడే రోజు. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. మిత్రుల వల్ల వివాదాలు రావచ్చు. వ్యాపారాలు చేసే వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం మందగిస్తుంది. ప్రతిచోట మీకు పరీక్ష లాగా ఉంటుంది. మీరు కోరుకున్న వన్నీ కాకపోవడం వల్ల చికాకు, నిరాశ కలుగుతుంది. ఆస్తి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త. మహిళలకు పని భారం. శ్రీ దుర్గాసూక్త పారాయణం చేయండి మంచి ఫలితం వస్తుంది.
Today Horoscope february 23 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : శుభ సమయం ఈరోజు. అనుకున్న పనులు చక్కగా పూర్తిచేస్తారు. అతిథుల రాకతో ఇంట్లో సందడి. కుటుంబంలో శుభకార్య యోచన. అప్పులు తీరుస్తారు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. మహిళలకు స్వర్ణ లాభాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఆందోళనతో ఈరోజు గడుస్తుంది. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు రాదు. ధన సంబంధ విషయాలలో ఇబ్బందులు. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. గణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : విజయవంతంగా పనులు పూర్తిచేస్తున్నారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలు సంతోషకరంగా ఉంటాయి. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అప్పులు తీరుస్తారు. మహిళలకు దూర ప్రాంతాల నుంచి
వృశ్చికరాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్తితి మందగిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా ఉండదు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. విద్యార్థులు, ఉద్యోగులతకు పని భారం పెరుగుతుంది. మహిళలకు చికాకులు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : మీరు చాలాకాలంగా ఎదురుచూస్తున్న వార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీ, ఆర్థికంగా ఉద్యోగులకు బాగుంటుంది. మహిళలకు అనందంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అప్పులు తీరుస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొంటారు. ఐటీ, రియల్ రంగంలో వారికి లాభాలు. విద్యార్థులకు విజయం. మహిళలకు శుభమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఆదాయానికి మించి ఖర్చులు వస్తాయి. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబంలో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు నిరాశ జనకంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగాలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా మందగమనం. దేవాలయ సందర్శన. కుటుంబంలో వివాదాలకు అవకాశం. అప్పులు చేయాల్సిన పరిస్థితి. పిల్లల వల్ల చికాకులు, ఆరోగ్య బాధలు. మహిళలకు అనుకోని ఇబ్బందులు. రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితం వస్తుంది.కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.