
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు. ఆర్థికంగా నష్టాలు. అప్పుల కోసం ప్రయత్నాలు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనారోగ్యం. మహిళలకు చికాకులు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని లాభాలు కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఉన్న విబేధాలు తీరుతాయి. మహిళలకు శుభవార్తలు. విద్యార్థులకు చక్కటి ఫలితాలు. ఇష్టదేవతారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఇంటా, బయటా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆనుకోని ప్రయాణాలు. చికాకుల నుంచి విముక్తి,. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ధనలాభాలు. మహిళలకు శుభం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. వివాదాలకు దూరంగా ఉండండి. పని భారం పెరుగుతుంది. ఆఫీస్‌లలో పై అధికారుల వత్తిడి కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Today Horoscope february 26 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అనవసర చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. అప్పుల భారం పెరుగుతుంది. వ్యాపారాలు మందగమనంలో నడుస్తాయి. కుటుంబంలో సమస్యలు. మహిళలకు పనిభారం పెరుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో సంతోషంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. తల్లి తరుపు వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు లాభాలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : నిరాశజనకంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ధననష్టం సంభవించే అవకాశాలు. ప్రయాణల వల్ల ఇబ్బందులు. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు, పూజ చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : సంతోషకరమైన వార్తలు వింటారు. ధన సంబంధ విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అప్పులు తీరుస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఇంట్లో శుభకార్య యోచన చేస్తారు. పెద్దల ద్వారా లాభాలు గడిస్తారు. మహిళలకు స్వర్ణ లాభాలు కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. అనుకోని సమస్యలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. ధన సంబంధ విషయాలలో జాగ్రత్త. ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. మానసిక సంఘర్షణ. మహిళలకు ధన సంబంధ ఇబ్బందులు. శ్రీ రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : సంతోషం నిండిన రోజు. ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. అన్ని వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు సంతోషాన్ని కలిగిస్తాయి. మహిళలకు లాభాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా సంతోషంగా ఉంటుంది. మహిళలకు స్వర్ణలాభాలు. ధన సంబంధ విషయాలలో చక్కటి ఫలితాలు. విద్యార్థులకు శుభ ఫలితాలు. ఆనందంగా ఈరోజు గడుస్తుంది.
మీనరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కార్యాలయంలో పై అధికారుల నుంచి వత్తిడి పెరుగుతుంది. అప్పులు తీర్చాల్సి రావచ్చు. పని భారం పెరుగుతుంది. మహిళలకు చికాకులు. కుటుంబంలో మార్పులు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
This website uses cookies.