today horoscope in telugu
Today horoscope మేషరాశి ఫలాలు :ఈరోజు జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన రోజు. గ్రహచలనాల రీత్యా ధనలాభ సూచనలు కన్పిస్తున్నాయి. ప్రియమైనవారిని కలిసే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసరంగా సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఈరోజు అద్బుతంగా గడుస్తుంది. గోసేవ చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. Today horoscope వృషభరాశి ఫలాలు : ఈరోజు ఫుల్ ఎనర్జీతో పనిచేస్తారు. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికసమస్యలు ఎదురుకుంటారు. కానీ మీరు అధిగమిస్తారు. ప్రేమించే వారి నుంచి బహుమతులు అందుకుంటారు. ప్రయాణ సమసయంలో మీ వస్తువులు జాగ్రత్త. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు మంచిరోజు. ఆర్థికంగా మంచిగా ఉండటానికి శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
today horoscope in telugu
Today horoscope మిథునరాశి ఫలాలు : ఈరోజు ఊహాలోకంలో విహరించడం మంచిది కాదు. ఆర్థిక సమస్యలు ఎదురుకుంటారు. కానీ అనుకోని చోట నుంచి ధనం సమయానికి అందుతుంది. ఇంటికి సంబంధించి టెన్షన్లు ఉంటాయి. ఆఫీస్లో ప్రశంసలు రావచ్చు. జీవితభాగస్వామితో వివాదాలకు దిగకండి. శివుడికి గంగా జలంతో అభిషేకం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు బంధువుల సహాయంతో ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు మీకు టెన్షన్ను కలిగిస్తాయి. ప్రేమలో పడ్డవారికి సంతోషంగలిగించే రోజు. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాహితులు రోమాంటిక్గా గడుపుతారు. శివుడికి మారేడు దళాలతో ఆరాధన చేయండి.
Today horoscope సింహరాశి ఫలాలు: ఈరోజు సహనంతో పనిచేయడం ముఖ్యం. వ్యాపారులకు లాభాలు వస్తాయి. బంధువుల
నుంచి బహుమతులు అందుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి బాధ కలుగుతుంది. ఆఫీస్లో శ్రద్ధతో పనిచేయండి. వివాహం అయిన వారు సర్ప్రైజ్ను అందుకుంటారు. విద్యార్థులకు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ మంగళ పార్వతీ ఆరాధన చేయండి.
today horoscope in telugu
Today horoscope కన్యారాశి ఫలాలు : ఈరోజు ధనాన్ని స్తిరాస్తి కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రేమికులకు రంగులమయంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు, విద్యార్థులకు సాంకేతికత మెరుగుపర్చుకోవాల్సిన సమయం. ప్రయాణాలకు అంతమంచిరోజు కాదు. జీవిత భాగస్వామితో రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
Today horoscope తులారాశి ఫలాలు : ఈరోజు అనవసర ఆలోచనాలు చేయకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాల్సిన రోజు. ఈరోజు పొదుపు చేసిన సొమ్ముతో లాభాలు గడిస్తారు. బంధువుల నుంచి బహుమతి అందుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆఫీస్లో పూర్తి ఎనర్జీతో పనిచేస్తారు. విద్యార్థులు సమయం వృథా చేయకుండా ఉండాల్సిన రోజు. జీవితభాగస్వామితో గొప్పగా గడుపుతారు. శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరికి చెప్పకండి. ధనార్జన చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల ద్వారా సహకారం లభిస్తుంది. ఆఫీస్లో ఆశ్చర్యం కలిగించే రోజు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు. విద్యార్థులకు మంచి రోజు. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సోషల్ గెట్టూ గెదర్లో మీరు హైలెట్ అవుతారు. దుర్వార్తలను వింటారు. జీవితంలో కెల్లా అత్యుత్తమమైన సాయంత్రాన్ని అనుభవించనున్నారు. విద్యార్థులు శ్రమకు తగ్గ పలితాలను పొందుతారు. పేదవారికి దుప్పట్లు దానం చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు ఇంటా, బయటా కష్టపడి పనిచేస్తారు. ఆర్థిక లాభాలు వస్తాయి. పోస్ట్ ద్వారా అందిన వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి శుభ సమయం. ఆఫీస్లో వాతావరణం ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది. కొత్త స్నేహితులను పొందుతారు. జీవిత భాగస్వామితో మంచిగా గడుపుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
Daily horoscope in telugu
కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. చెడువ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఎదురు అవుతాయి. సోదరుల సపోర్ట్ అవుతుంది. విద్యార్థులు పరీక్షల కోసం బాగా శ్రమించాల్సిన రోజు. ప్రవర్తనలో సహజంగా ఉండాలి. వైవాహిక జీవితం సరదాలతో సాగుతుంది. విద్యార్థులు ప్లాన్తో ముందుకు పోవాలి. పేదలకు ఆహారాపదార్తాలను దానం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గ్రహచలనం రీత్యా మీకు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో సుఖసంతోషంతో గడుపుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.