
today horoscope in telugu
మేష రాశి : సంతోషకరంగా ఉంటుంది ఈరోజు ఆనందంగా, సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఉంటారు. అనుకోని మార్గాల ద్వారా డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహికంగా బాగుంటుంది. శ్రీదుర్గా స్తోత్రం పారాయణం చేసుకోండి. వృషభ రాశి : ధనం అందక ఇబ్బందులు కలుగుతాయి ఈరోజు సమస్యాత్మకంగా ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉండండి. సమయానికి చేతికి ధనం అందకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు వత్తిడికి లోనై చదువు మీద నిర్లక్ష్యం చూపుతారు. వ్యాపారులకు ఆర్ధిక నష్టం జరుగుతుంది. శ్రీరామ జయరామ జయరామ అనే నామాన్ని పారాయణం చేయండి.
మిధున రాశి : ధన లాభం కలుగుతుంది ఈ రోజు మంచిరోజు, బాగుంటుంది. సమయానికి చేతికి దనం అందుంతుంది. ఆకస్మిక లాభం కలుగుతుంది. మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్లో ప్రమోషన్ అవకాశం. స్నేహితులతో, బంధువులతో సఖ్యతగా ఉంటారు. వైవాహికంగా సంతోషకరమైన రోజు. ధన లాభం కలుగుతుంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి. కర్కాటక రాశి : ఈరోజు స్వల్ప లాభాలు రావచ్చు ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇతరులు చెప్పే మాటలకు భయపడకండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా శ్రమిస్తారు. విలువైన స్వర్ణ ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోండి. శ్రీ దుర్గాదేవిని ఆరాధించండి.
today horoscopein telugu october 07 wednesday 2021
సింహరాశి : అనుకూలత తక్కువగా ఉంటుంది ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది, అనుకూల తక్కువగా ఉంటుంది. మీలో ఉన్న సోమరితనం వల్ల మీరు సహాయం చేసే వారు దూరమవుతారు. కొత్త వ్యక్తుల పరిచయం అనర్థాలు కలిగిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలలో పెట్టుబడులు అనుకూలించవు. ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి. కన్యారాశి : ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి ఈరోజు అనుకూలంగా లేదు. మీరు చేసే వాహన ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి.. ఇతరులు చెప్పిన మాటలు వినడం వల నష్టపోతారు. బంధువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆఫీస్లో సమస్యలు ఎదురవుతాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలించవు. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.
తులారాశి : అనుకూలమైన రోజు ఈ రోజు సంతోషంతోపాటు, అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. కొత్త వాహనాలను లేదా గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. ఒక శుభకార్యం తలపెడతారు. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వృశ్చిక రాశి :పోటీపరీక్షల్లో విజయం ఈరోజు సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. పాతబాకీలు వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. పెద్దవారితో, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆఫీస్లో, సంఘంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు. శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేసుకోండి.
Daily horoscope in telugu
ధనస్సు రాశి : అప్పుల బాధలు ఈరోజు ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం వల్ల ఇబ్బందులు. ఇతరుల మాటలు వినడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. మకర రాశి : పనులు వాయిదా వేస్తారు ఈరోజు సానుకూలత ఎక్కువగా లేదు. పనులను వాయిదా వేస్తారు. అనవసర ఖర్చులు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పుడుతాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువును అశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బందులు. తల్లిదండ్రుల మాటలు వినడం వల్ల బాగుంటుంది.వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. దుర్గా దేవిని ఆరాధించండి.
కుంభరాశి : సంతోషకరంగా ఉంటుంది ఈరోజు సంతోషకరంగా, ఆనందంగా ఉంటుంది. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రయాణ లాభం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాన్ని జరుపుతారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. శ్రీ శివ ఆరాధన చేయండి.
మీన రాశి : వ్యాపారాలలో నష్టాలు ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ పనితీరు బాగు లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. వాహన ప్రయాణాలు జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ దుర్గాదేవిని ఆరాధన చేయండి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.