today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలమైన రోజు. మీ ప్రవర్తన వల్ల మంచి పేరు పొందుతారు. పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వైవాహికంగా బాగుంటుంది. శివాభిషేకం చేయించుకోండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం కొంత నీరసంగా ఉంటుంది. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. ఆఫీస్లో అందరూ మీకు సహకరిస్తారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. వైవాహికంగా మంచి రోజు. శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో పూజ చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. పొదుపు చేయడం వల్ల లాభాలు గడిస్తారు. ఆఫీస్లో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మహిళ సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అనవసర వాగ్వివాదాలకు సమయం వృథా చేయకండి. సాదాసీద వైవాహిక జీవితంలో ఈ రోజు స్పెషల్. గోసేవ చేసుకోండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు విజయాలు మీ సొంతం. స్నేహితులతో సంతోషాన్ని పంచుకుంటారు. పిల్లల విజయాలు మీకు సంతోషాన్నిస్తాయి. బంధువులు లేదా ఇష్టమైన వారి నుంచి బహుమతులను అందుకుంటారు. ఈరోజు జీవిత భాగస్వామికి ఏదో ఒక ప్రత్యేకమైన కానుకను మీరు ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారా ఒప్పందాలకు మాత్రం దూరంగా ఉండండి. శివ కవచం స్తోత్రం పారాయణం చేయండి.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. ఎక్కువ రిస్క్ తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో కొన్ని టెన్షన్లు. ఆఫీస్లో లబ్ది పొందుతారు. బంధువుల దూరంగా ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం ఏదో ఒక ప్రత్యేకంగా చేస్తారు. అనుకూలమైన జీవితం కోసం శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు మానసిక శాంతిని పొందుతారు. దగ్గరి బంధువుల నుంచి సహకారం. ప్రేమికుల మధ్య సహకారం లభిస్తుంది. ఆఫీస్లో కష్టపడి పనిచేయడం వల్ల మీ లక్ష్యాలను చేరుకుంటారు. జీవిత భాగస్వాములు ఒకరిని ఒకరు అర్థం చేసుకోంటారు. పేదలకు ఆహారం పెట్టండి.
తులారాశి ఫలాలు : ఈరోజు పగ, ద్వేషాన్ని పెంచుకోకుండా మనసును కంట్రోల్ చేసుకోకండి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. పిల్లల సహాయంతో పెద్ద పనులు పూర్తిచేస్తారు. ప్రేమికులు స్వీట్గా గడుపుతారు. ప్రశాతంమైన చోటుకు వెళ్తారు. వ్యాపారంలో అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లాభాలను వస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలారోజులుగా ఉంటున్న సమస్యలు పరిష్కరించబడుతాయి. సంతోషంతో ఈరోజు గడిచిపోతుంది. జీవిత భాగస్వామితో ప్రతికూల వాతావరణం. పశువులకు గోధుమలు, బెల్లం పెట్టండి మంచి పరిహారం.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు కుటుంబ పరిస్థితుల గురించి చర్చించుకోండి. ఇంట్లో సానుకూల వాతావరణం. ఆహ్లాదకరమైన ప్రశాంతత మీకు లభిస్తుంది. ఈరోజు ఎవరికి వాగ్దానాలను ఇవ్వకండి. పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అశ్వత్త వృక్షంకు ప్రదక్షణలు చేసి దీపారాధన చేయండి.
today horoscope in telugu
మకరరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. స్నేహితుల సహాయంతో అనేక సమస్యల నుంచి బయటపడుతారు. పిల్లలతో అదనపు సమయం గడపండి. కళాకారులకు ఈరోజు అవకాశాలు వస్తాయి. ఇంటికి దూరంగా ప్రశాంతంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో ఈరోజు అద్భుతంగా గడుస్తుంది. ఆవుపాలతో శివాభిషేకం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు పొదుపు చేయడం మంచి ఫలితాలు వస్తాయి. ఈ పనులలోనైనా తొందరపాటు పనికిరాదు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి తర్వగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబం గురించి ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రీ సూర్యనమస్కారాలు చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు ధనాన్ని దాచిపెట్టుకుంటారు. గుడి లేదా దేవాలయంకు పోతారు. వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచండి. పిల్లలతో తప్పక ఈరోజు సమయాన్ని గడపండి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో క్లిష్టపరిస్థితిని ఎదురుకొంటారు. విద్యార్థులు బాగా శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అన్నదానం చేయడానికి విరాళాలు ఇవ్వండి.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.