Home » Devotional » Today Horoscope January 03 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 03 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 2, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఆటంకాలతో పనులు ముందుకుసాగవు. అందరి నుంచి విమర్శలు. శ్రమ బాగా పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. మీ వస్తువుల ధరలు తగ్గుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. మహిళలకు బాగా చికాకు కలిగించే రోజు. శ్రీదత్తత్రేయారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : శత్రువులు మిత్రులుగా ఉంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. చాలాకాలంగా వేచి చూస్తున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నం అనుకూలిస్తాయి. ఆఫీస్లో పదోన్నతులకు అవకాశం. విద్యార్థులకు ప్రశసంలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. కొత్త ప్రాజక్టులు పూర్తిచేస్తారు. కొత్త ఒప్పందంతో లాభాలు గడిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలు వస్తాయి. పెద్దల నుంచి కీలక ఒప్పందాలు. మహిళలకు ఆస్తిలాభాలు. విష్ణు సహస్రనామాలను చదువుకోండి. కర్కాటకరాశి ఫలాలు : కష్టపడాల్సిన పరిస్తితి ఏర్పడుతుది. అంచనాలు తప్పుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యాపారాలకు అవకాశం. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope january 03 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : పనికి తగ్గ ఫలితం ఉండదు. పనులు, కార్యక్రమాలు ముందుకుస సాగవు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. విందులు, వినోదాలలలో పాల్గొంటారు. బదిలీలకు అవకాశం కనిపిస్తుంది. మహిళలకు అనారోగ్యం. శ్రీసూర్యారాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. ఉల్లాసంగా ఈరోజు గడుస్తుంది. ఆస్తికి సంబంధించి చాలాకాలంగా ఉన్న సమస్యలు, వివాదాలు తీరుతాయి. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తయి. మీడియా రంగంలో వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు. శ్రీ శివాలయ ప్రదక్షణలు చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు. కష్టం, సుఖ్యం కలసిన రోజు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రుల నుంచి నిందలు. విలువైన వస్తువులు దొంగతనానికి గురికావచ్చు. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్త. పాత బాకీలు వసూలు. ఇంటిలో అందరూ సంతోషంగా ఉంటుంది. సన్మానాలు, అవార్డులు ఉంటాయి. మహిళలకు శుభంగా ఉంటుంది. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : వాహనాలు నడిపేటపుపడు జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు పెద్దగా లాభాల బాటలో ఉండవు. పని భారం పెరుగుతుంది. విద్యార్థులకు నిరాశజనకంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది. మహిళలకు వంటింట్లో జాగ్రత్త. శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకరరాశి ఫలాలు : శుభంగా ఉంటుంది. అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. శుభకార్యప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా అవుతారు. బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు ధనలాభ సూచనలు. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించి వివాదాల పరిష్కారం. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభాలు. వ్యాపారాలలో లాభాలు. విద్యార్థులకు విజయం. మహిళలకు విశ్రాంతి. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కుటుంబంలో మాటపట్టింపులు. అనుకోని తగాదాలు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు పని భారం పెరుగుతుంది. మహిళలకు అనుకోని ఇబ్బందులు. ప్రయాణ సమయంలో జాగ్రత్త. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి