Home » Devotional » Today Horoscope January 08 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac signs : జనవరి 08 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 7, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అనుకోని లాభాలు గడిస్తారు. కుటంబంలో సంతోషకరమైన రోజు. ఆర్థికంగా బాగుంటుంది. పనులు సులభంగా పూర్తిచేస్తారు. మహిళలకు మంచిగా ఉంటుంది. శ్రీవిష్ణు ఆరాధన చేయండి.
వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో చికాకుగా ఉంటుంది. పెద్దల నుంచి సలహాలు తీసుకుంటారు.
పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆస్తి వృద్ధి. పరిస్థితులు ఆశాజనకంగా సాగుతాయి. మహిళలకు శుభవార్తలు. శివారాధన చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : పనులు పూర్తి చేయలేక పోతారు. అనారోగ్య సమస్యలు. ఆర్థిక సమస్యలు రావచ్చు. అప్పులు చేయాల్సి రావచ్చు. బంధువుల నుంచి వత్తిడి పెరుగుతుంది.మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.  కర్కాటకరాశి ఫలాలు : ఆనుకోని ఇబ్బందులు. ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు. ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. కుటుంబంలో ఒత్తిడులు. మహిళలకు చెడు వార్త శ్రవణం. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.

Today Horoscope january 08 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : పెద్దల సహాయంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. కార్యజయం. విద్యార్థులకు మంచి ఫలితాలు,. ఆర్థిక విషయాలలో చెప్పుకోతగ్గ అభివృద్ధి. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు స్వర్ణ లాభం. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు. ఆకస్మిక ధనలాభం వస్తుంది. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యవహారాల్లో విజయం. కార్యజయం. పనులు పూర్తి, ఆరోగ్యం. మహిళలకు మంచి వార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. అనుకోని చోట నుంచి ఖర్చులు వస్తాయి. మహిళలకు బాగా అలసటగా ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి దేవాయలంలో పూజ లేదా ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని మార్పులు. ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి. వ్యాపారాలు డల్‌గా ఉంటాయి. ప్రయానాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో పెద్దల మాట వినకపోవడం వల్ల సమస్యలు. అనారోగ్య సూచన. మహిళలకు పని భారం. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు, ఉద్యోగులకు నూతనోత్సాహం. మహిళలకు మంచి వార్తలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతి పనిలోనూ జాప్యం. ఆటంకాలతో మనస్సుకు చికాకు. బంధువుల రాకతో బిజీగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు మమూలుగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మంచి ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. విజయాలను సాధిస్తారు. మానసిక ఉల్లాసం. కుటుంబంలో పండుగ వాతావరణం. మహిళలకు వస్త్ర లాభం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మహిళలకు మంచిగా ఉంటుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : పనులు ముందుకు సాగవు. ఆటంకాలతో చికాకులు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కోసం కొత్త పనులు/ప్రాజక్టులు ప్రారంభిస్తారు.మహిళలకు ఇబ్బందులు. శ్రీ రామజయరామ జయజయ రామ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి మంచి ఫలితాలు వస్తాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి