
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ శ్రమకు తగిన ఫలిత రాదు. మిత్రులు దూరం అవుతారు. అనారోగ్య సమస్యలు రావచ్చు. అనుకోని మార్పులు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు చురుకగా ఉంటారు. ఉత్సాహంగా గడుపుతారు. ఆనందం మీ సొంతం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అవకాశాలు. మహిళలకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికగా మంచి రోజు. శ్రీశివ పూజ మంచి ఫలితాన్నిస్తుంది.
మిథునరాశి ఫలాలు : మంచి రోజు. ఆదరణ, ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. విందలు, వినోదాలకు ఆహ్వానాలకు హాజరు. సమస్యలు తీరుతాయి. మహిళలకు మంచి రోజు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. వ్యవహారాలు ముందుకు సాగవు. మహిళలకు అశాంతి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope january 10 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ఆర్థికంగా నిరుత్సహాంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మానసిక ఆందోళన. అనుకోని మార్పులు. వత్తిడి పెరుగుతుది. అనుకోని ప్రయాణాలు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ విష్ణు సహస్రనమాలను పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : మీ సమస్యలు తీరుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఆనుకోని లాభాలు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. పదోన్నతులు, కొత్త అవకాశాలు. పెద్దలతో ప్రశంసలు. మహిళలకు శుభవార్తలు. రియల్ ఎస్టేట్, ఐరన్ హర్డ్ వేర్ రంగాల వారికి లాభాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు. వ్యవహరాలు ముందుకు సాగవు. కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు. ఆర్థిక మందగమనం. స్థాన చలనం. మహిళలకు అనారోగ్య సూచన. బంధవులు నుంచి వత్తిడి పెరుగుతుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. శ్రీరామ తారకాన్ని జపించండి.
ధనస్సురాశి ఫలాలు : వివాదస్పద నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు,. ప్రయాణాలు వస్తాయి. బంధవులు నుంచి చెడు వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక మందగమనం. విద్యార్థులకు శ్రమ. మహిళలకు మాట పట్టింపులు. శ్రీలలితా సహస్రనామాలను పారాయణం చయండి.
మకరరాశి ఫలాలు : ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. పదోన్నతులు, కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి రోజు. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అనుకోని సమస్యలు., మానసిక అశాంతి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. వివాదాలకు ఆస్కారం. అప్పులు చేయాల్సి రావచ్చు. మహిళలకు ఆందోళన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : లాభాలు వస్తాయి. అరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠతలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు. కటుంబంలో సంతోషకరమైన రోజు. శివాభిషేకం, పూజ మంచి ఫలితాలు వస్తాయి.
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
This website uses cookies.