After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. పని భారం పెరుగుతుంది. కానీ ఆశించిన ఫలితాలు రావు. ఆర్తిక మందగమనం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు రావచ్చు. వ్యాపారాలు ఆలోచన లేకుండా పనులు చేయవద్దు. మహిళలు శారీరక శ్రమ పెరుగుతుంది.శ్రీలలితాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆలోచనలు స్థిరంగా ఉండవు. శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకోని నష్టాలు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. మహిళలకు పని భారం పెరుగుతుంది. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : మంచి ఫలితాలను అందుకుంటారు. శుభవార్తలు వింటారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. కుటుంబంలో సంతోషం. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. మహిళలకు ధనలాభం. ఉత్సాహంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో అసంతృప్తిగా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం ఆశించినంతగా ఉండదు. వ్యాపారాలు నిరాశగా ఉంటాయి. మహిళలకు అనారోగ్య సూచన. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope january 21 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. ఉల్లాసంగా ఉంటారు. పనులు వేగంగా పూర్తిచేస్తారు. భూములు, విలువైన వస్తువులు కొంటారు. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. మహిళలక ఆస్తి లాభం. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఆటంకాలతో ఈరోజు గడుస్తుంది. శారీరక ఇబ్బందులు. వ్యాపారాలలో ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. రియల్ ఎస్టేట్, పాలు, హోటల్ వ్యాపారాలు జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. మహిళలకు చికాకులు. శ్రీదుర్గాదేవి ఆమ్మవారికి పులిహోర నైవేద్యం, పూజ చేయండి,
తులారాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి.రియల్ ఎస్టేట్, కిరాణం, వస్త్ర వ్యాపారులకు ఉహించని లాభాలు. మహిళలకు శుభవర్తాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : చాలాకాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. అప్పులను తీరుస్తారు. ఆర్థికంగా మంచి పురోగతి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆఫీస్లో, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. మహిళలకు ప్రశంసలు. గౌరవం లభిస్తుంది. దుర్గా సూక్త పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఆటంకాలు. ఆర్థికంగా ఇబ్బందికరమైన రోజు. ఎవరికి అప్పులు ఇవ్వద్దు. శత్రు బాధలు పెరుగతాయి. అన్ని రకాల వ్యాపారులు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు నిరాశ. మహిళలకు పని భారం. శ్రీ హనుమాన్ ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
మకరరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం. ప్రయాణలు చేయాల్సి రావచ్చు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అనుకోని విధంగా కుటుంబంలో మనస్పర్థలు వస్తాయి. మార్పులు సంభవిస్తాయి. మహిళలకు అనవసర తగాదాలు మనస్తాపం. శ్రీలక్ష్మీదేవి, గణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : శుభకరమైన రోజు. మంచి వార్తలు వింటారు. బంధువలు లేదా స్నేహితుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించి పూర్తిచేస్తారు. విలువైన ఆభరణాలు, స్తలాల కొనుగోలకు ప్రయత్నిస్తారు. అనుకూలమై వాతావరణం. మహిళలకు శుభం. కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మీకు చక్కటి ఫలితాలతో ఆనందంగా గడిపే రోజు. చాలా రోజులుగా ఉన్నసమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఆనందం. ప్రయాణాలు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మంచి గౌరవం. మహిళలకు సౌఖ్యం. ఇష్టదేవతారాధన చేయండి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.