After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనులు నెరవేరుతాయి. అనుకోని లాభాలు. దేవాలయాల సందర్శన. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు పురోగభివృద్ధిలో ఉంటుంది. మహిళలకు సంతోషకరమైనరోజు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్య భంగం. మహిళలకు చికాకులు. వివాదాలకు దూరంగా ఉండండి. పనులు నెమ్మదిగా సాగుతాయి. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ విష్ణు సహస్రనామాలను వినండి లేదా చదువుకోండి.
మిథునరాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బంది. వ్యాపారాలు కలసిరావు. చికాకులు. ఆలోచనలు చేసినా ఉపయోగం ఉండదు. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు, ఉద్యోగులకు సామాన్యంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో లాభాలు రావు. మహిళలకు మానసిక ఆందోళన. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగులకు మంచి వార్తలు వింటారు. కుటుంబంలో సంతోషం. మహిళలకు లాభాలు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope january 25 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటాయి. పనులల్లో ఆటంకాలు. ఇబ్బందులు. కుటుంబ వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు చేసేవారు ఆచితూచి ముందుకుపోవాలి. మహిళలకు నిరాశజనకంగా ఉంటాయి. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : సంతోషంతో నిండిన రోజు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. దూరం నుంచి శుభవార్తలు వింటారు. లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : వివాదాలకు అస్కారముంది. పనులు నెమ్మదిస్తాయి. ఆస్తి విషయంలో వివాదాలు. కుటుంబంలో మార్పులు. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు రావచ్చు. పెట్టుబడులు ఈరోజు పెట్టకండి. మహిలలకు చికాకులు నిండినరోజు. హనుమాన్చాలీసాను కనీసం 3సార్లు చదువుకోండి.
వృశ్చికరాశి ఫలాలు : ఆస్తివివాదాలు. అనవసర ప్రయాణాలు. ఉద్యోగలకు మార్పులు. మహిళలకు ఆర్థిక బాధలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఆర్థిక పరిస్థితి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వ్యాపారాలలో లాభాలు వస్తాయి. షేర్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభాల బాటలో నడుస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అవాంతరాలతో ప్రయాణాలు చేస్తారు. ఆస్థి సమస్యలు రావచ్చు. వ్యాపారాలలో సాధారణ పరిస్థితి. ఆర్థికంగా మందగమనం. మహిళలకు కొంత శ్రమ పెరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు లాభించవు. మహిళలకు చికాకులు. ఆధ్యాత్మిక ఆలోచనలుప పెరుగుతాయి. మహిళలకు చికాకులు. ఆంజనేయస్వామి దండకం చదువుకోండి.
మీనరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. స్వర్ణ ఆభరణాలు. కుటుంబంలో కీలక నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరణ చేస్తారు. మహిళలకు మంచి గౌరవం లబిస్తుంది. ఆర్థిక పురోగతి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.