
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. మిత్రులుగా కనిపించే శత్రువులు మీకు హాని కలిగించే అవకాశం ఉంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు రావచ్చు.అనుకోని ప్రయాణాలు చేయాల్సిరావచ్చు. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం. రోజు గడిచే కొద్ది మీకు అనుకూలంగా మారుతుంది. అనుకోని నష్టాలు. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. పనులు చేద్దామన్న బద్దకంగా ఉంటుంది. మహిళలకు సామాన్యంగా ఉంటుంది. శ్రీవిష్ణు సహస్రనామాలను చదువుకోండి.
మిధున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. అనుకోని మిత్రల ద్వారా లాభాలు లేదా ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. దేవాయలంలో ప్రదక్షణలు చేయండి మంచి పలితాలు వస్తాయి. కర్కాటక రాశిఫలాలు : శుభ సమయం. అనుకోని లాభాలు గడిస్తారు. షేర్, రియల్, మెడికల్ రంగాల వారికి అనుకూలమైన రోజు. కుటుంబంలో సంతోషకరమైన స్తితి. విద్యార్థులకు మంచి ఫలితాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope january 29 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : పనులు చాలా వేగంగా పూర్తిచేస్తారు. ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు, అనుకోని లాభాలు. ప్రయాణాల ద్వారా పనులు పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చేస్తారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు మామూలుగా సాగుతాయి. కుటుంబంలో వివాదాలకు ఆస్కారం. మహిళలకు మంచి రోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశిఫలాలు : చాలా సంతోషంతో ఈరోజు గడిచిపోతుంది. ఆర్థికంగా మంచి పురోగతి. రియల్, మెడికల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు శుభవార్తలు. ఇష్టదేవతరాధన చేయండి.
ధనస్సురాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. కుటంబంలో సంతోషం, ఆనదం. వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. మిత్రుల కోసం ఈరోజు శ్రమిస్తారు. మహిళలకు విశ్రాంతి లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలు వస్తాయి. కానీ మీ తెలివి తేటలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. ఓపికతో వ్యవహారించాల్సిన రోజు. ఆర్థికంగా సాధారణం. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
కుంభరాశి ఫలాలు : అనుకోని చోట నుంచి మీకు శుభవార్త అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మహిళలకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మంచి రోజు. ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.
మీన రాశిఫలాలు : అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. దీనితో వేగంగా మీరు పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. శ్రీవిష్ణు ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.