Home » Devotional » Today Horoscope January Month 2022 Check Your Zodiac Signs Taurus
Devotional

Zodiac Signs : జనవరి 2022 వృషభరాశి ఫలాలు ఎలా ఉన్నాయాంటే.. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 8, 2022, 3:45 pm
Advertisement

zodiac signs : గురువు – కుంభంలో, రాశి లో రాహువు. మిశ్రమ ఫలితాలు. లాభాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ ఫలితాలు ఎక్కువ, 60శాతం శుభఫలితాలు, 40 శాతం అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి, వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలు భాగస్వామ వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త.

Advertisement

కొత్త వస్తువులు, బంగారు అభరణాలు కొంటారు. లాభాలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా లాభాలు. రైతులు, వైద్య రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇంటా, బయటా లాభాలు కనిపిస్తున్నాయి. 4, 5,8, 9, 19, 26 మంచి రోజులు.

Today Horoscope january month 2022 check your zodiac signs Taurus

Advertisement

కొత్త పనులు ఈ రోజుల్లో పనులు ప్రారంభించండి. ప్రమాదాలకు ఆస్కారం. భాగస్వామితో మనస్పర్థలు రాకుండా చూసుకోండి. పరిహారాలు – విష్ణు దేవాలాయాలు అంటే రామాలయం, వేంకటేశ్వరస్వామి దేవాలయం. విష్ణు సహస్రనామాలను పారాయణం చేసుకోండి. గోసేవ చేయండి.- పూర్తి వివరాల కోసం కింది వీడియోను చూడండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి