After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అన్నింటా మీరు ఆచితూచి వ్యవహరించడం వల్ల ఈరోజు సాఫీగా సాగుతుంది. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా సంతోషకరమైన పలితాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి., వృషభ రాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంద. అన్నింటా చక్కటి శుభఫలితాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రోజు. చాలా కాలంగా వేచి చూస్తున్న పనులు పూర్తిచేస్తారు. మహిలలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు శుభవార్తలు. శ్రీ గణపతి స్తోత్రం పారాయణ చేయండి.
మిథున రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆదాయం తక్కువుతుంది. అన్నింటా ఇబ్బందులు ఎదరువుతాయి,. అనుకోని ఖర్చులు. అపవాదులకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు ఈరోజు మరింత బాధపెడుతాయి. మహిలలకు చికాకులు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : భిన్న వృత్తుల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి మార్గాలలో అవకాశాలు మెండుగా వస్తాయి. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు అందుతాయి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.
Today Horoscope July 06 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : చాలా వేగంగా అన్ని విషయాల పట్ల స్పందన చూపిస్తారు. మాట పట్టింపులతో ఇబ్బందులను అధిగమిస్తారు, ఆదాయం పెరుగుతుంది. సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. అన్ని రకాల వృత్తుల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అప్పులను తీర్చడానికి ప్రణాళికలను వేస్తారు. విద్య కోసం విదేశీ యాత్ర ప్లాన్ వేయడానికి అనుకూలమైన రోజు. మంచి వార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలకు పని భారం పెరిగినా సంతృప్తి లభిస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అన్ని రంగాల వారికి కొంచెం శ్రమతో కూడిన రోజు. ఆటంకాలను అధిగమించడానికి ధైర్యం, తెలివితేటలను ప్రదర్శిస్తారు. ఆనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు శుభకార్యాల కోసం చేస్తారు. మహిళలకు స్వర్ణలాభాలు. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. శుభకార్యాలు చేయాలని ప్రణాళిక వేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడుతారు. ఆదాయం పెరుగుతుంది. విద్య, ఉపాధి మార్గాలలో కొత్త అవకాశాలు వస్తాయి. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మీరు చాలాకాలంగా చేస్తున్న వృత్తికి భిన్నంగా కొత్త పనుల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా, బయటా అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మందగమనం. విద్యా, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలలో జాప్యం పెరుగుతుంది. శ్రీ హనుమాన్ చాలీసా ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు వస్తాయి. అప్పల కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాలలో సాధారణ స్థితి. ఆస్థి సంబంధ విషయాలలో పెద్దల సలహాలు తప్పక తీసుకోవాలి. శ్రీ లక్ష్మీగణపతి, అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొంచెం సుఖం, కొంచెం కష్టంతో కూడిన రోజు. ప్రయాణ లాభాలు వస్తాయి. సాయంత్రం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి..
మీన రాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రియల్, భూములు రంగాలలో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. అన్నింటా జయం సాధిస్తారు. ఇంటా, బయటా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పేదలకు సహాయం, గోసేవ చేయండి.
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
This website uses cookies.