
these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చేసే పనులలో వేగం పెరుగుతుంది. అనుకోని మార్పులు సంభవిస్తాయి. ప్రయాణ సూచన కనిపిస్తుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొంచెం కష్ట పడాల్సిన రోజు. పనులలో ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో చికాకులు పెరుగుతాయి. అనవసర ఆలోచనలు వస్తాయి. ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు. శ్రీ లలితాదేవి ఆరాదన చేయండి.
మిథున రాశి ఫలాలు : అన్నింటా వ్యయప్రయాసలతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అనవసర తిరుగుడు. మహిళలకు పనిభారం పెరుగుతంది. వివాదాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివిధ రకాల వృత్తుల వారికి మంచి రోజు. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope July 13 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొంచెం సుఖం కొంచెం కష్టంతో కూడిన రోజు. అనుకోని చోట నుంచి పని బారం పెరుగుతుంది. ఇంటా, బయటా మీరు ఆశించిన విధంగా ఉండదు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యా, వ్యాపారాలలో సాదారణ పరిస్థితి ఉంటుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో శుభకరంగా ఉంటాయి. కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. వ్యసనాల ద్వారా ఇబ్బందులు పడుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని సంఘటనలు జరుగుతాయి,. కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి. దూర ప్రాంతాలన నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విద్య, ఉపాధి అనుకూలంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా లాభాలు గడిస్తారు. చక్కటి శుభ ఫలితాలతో ముందుకుపోతారు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళకు స్వర్ణ లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలతో ఈ రోజు గడుస్తుంది. అనవసర ఖర్చులు. విద్యా, ఉద్యోగ విషయాలలో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. మాటపట్టింపులతో ఇబ్బంది పడుతారు. అనవసర వివాదాలకు ఆస్కారం ఉంది. మహిళలకు చికాకులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
మకర రాశి ఫలాలు : అనవసర సమస్యల నుంచి బయటపడుతారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత తక్కువ. వ్యాపారాలలో చికాకులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రయాణ సూచన. ఆస్థి సంబంధ విషయాలలో చికాకులు వస్తాయి. మహిళలకు అనుకూలత తక్కువగా ఉంటుంది. శ్రీ లలితా దేవి సహస్రనామాలను పారాయణ చేయండి.
కుంభ రాశి ఫలాలు : మంచి పనులు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యార్థులకు, వ్యాపారులకు శుభవార్తలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి శుభకరమైన రోజు. సమాజంలో మంచి పేరు, గౌరవం లభస్తాయి. అమ్మనాన్నల నుంచి సహకారం అందుతుంది. శ్రీ ఆంజనేయాస్వామి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం శుభం కలిగిన రోజు. మీరు చేసేపనులలో ఇబ్బందులు తొలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయప్రయాసలు పెరుగుతాయి. పెద్ద వారి నుంచి మీకు అందే సలహాలు పాటించకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. అన్నింటా చక్కటి ఫలితాలను సాయంత్రం నుంచి అందుకుంటారు. ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.