
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : చక్కటి శుభదినం. అనుకోని లాభాలు సాదిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి రోజు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలలో సానుకూల మార్పులు. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. చెడు వ్యసనాల నుంచి బయటపడుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : చెడు వార్తలు వింటారు. అనుకోని కష్టాలు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలింఏ అవకాశం ఉంది. దీర్గకాలిక పొదుపుకు చేసే ప్రయతనం చేస్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : దూరప్రయాణం చేసే అవకాశం ఉంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి సంబంధ విషయాలలో చక్కటి శుభ ఫలితాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆదాయం కోసం బాగా కష్టపడుతారు. ఉపాధి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో సఫలం అవుతారు. రుణాల కోసం చేసే వారు ఇబ్బంది పడుతారు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Today Horoscope July 20 2022 Check Your Zodiac Signs
కన్య రాశి ఫలాలు : మీరు చేసే పనులలో సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి మంచి రోజు. ఆదాయం కోసం చక్కటి రోజు. ఉద్యోగ విషయాలలో చక్కటి శుభవార్తలు. మహిళలకు మంచిరోజు. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కష్ట పడాల్సి న రోజు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. పెద్దలతో విబేధిస్తారు. అనుకోని వివాదాలు వస్తాయి. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ కనకదుర్గా దేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు చేసే పనులలో శుభఫలితాలను సాధిస్తారు. అదాయం పెరుగుతుంది. పెద్దల ద్వారా లాభాలను గడిస్తారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి వల్ల లాభాలు పొందుతారు. ఆస్తి విషయాలలో చక్కటి శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : దీర్ఘకాలిక ప్రయోజనాల కోస ఆలోచనలు చేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలకు చక్కటి శుభఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మహిలలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మీరు ఈరోజు శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్, ప్లాట్లు కొనడానికి అవకాశం ఉంది. మీరు చేసే అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలకు శుభ వార్త వింటారు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది వస్తుంది. అనుకోని లాభాలు వస్తాయి. సాయంత్రం నుంచి మనస్సు ప్రశాంతత దొరుకుతుంది. కుటుంబంలో చిన్న మార్పులు జరుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. శ్రీ అనుజ్ఞ గణపతి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : మీరు చేసే అన్ని రకాల వ్యాపారులకు ఈరోజు చక్కటి రోజు. విద్యా, ఉద్యోగ విషయాలలో సానుకూల ఫలితాలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.