In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు.
అప్పులు తీరుస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కనిపిస్తుంది. మహిళలకు లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చక్కటి వాతావరణంలో ఈరోజు గడుస్తుంది. సంతోషం, ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు ; కొంచెం కష్టపడాల్సి న రోజు. పని భారం పెరుగుతుంది. అప్పులు కోసం ప్రయత్నిస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. ప్రయాణ సూచన. కుటుంబంలో చికాకులు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. స్త్రీ మూలకంగా ఇబ్బందులు. సాయంత్రం నుంచి కొంచెం పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట్లో అనుకోని వివాదాలు రావచ్చు. కొత్త ఆదాయమార్గాల కోసం అన్వేషిస్తారు. మిత్రులతో కొంత మనస్పర్థలు ఏర్పడుతాయి. మహిళలకు ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. శివారాధన చేయండి.
Today Horoscope June 13 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అప్పులను తీరుస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. అనుకోని లాభాలు వస్తాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. సిని రంగం, మీడియా వారికి లాభాలు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : విద్య, ఉద్యోగ అంశాలలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారాలలో అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చాలాకాలంగా వేచి చూస్తున్న శుభవార్తలు వింటారు. దూర బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొంచెం ప్రతికూలతగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. దూర ప్రయాణ సూచన. విదేశీ వ్యవహారాలలో కొంత ఇబ్బంది. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. మహిళలకు అనారోగ్య సూచన కనపిస్తుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి,
వృశ్చిక రాశి ఫలాలు : మిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు శుభసూచన. శ్రీ శివాభిషేకం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. క్షేత్ర సందర్శనకు ప్లాన్ చేస్తారు. మిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి. శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కీర్తి ప్రతిష్టలతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. బంధువులతో ఇబ్బందులు. విలువైన వస్తువులు కొంటారు. దూరప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు మంచిరోజు. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుటుంది. అన్ని రకాల వృత్తుల వారికి లాభాలు. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలతలు. కోర్టు వ్యవహారాలో అనుకూలత. మహిళలకు శుభసమయం. శ్రీ లక్ష్మీ, కుబేర ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు ; అన్నింటా జయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తగ్గుతాయి. పెండింగ్ విషయాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. రుద్రాభిషేకం చేయించండి అనుకూలంగా ఉంటుంది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.