After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మందగమనం. అనుకోని ఖర్చులు వస్తాయి. ధైర్యంతో, తెలివితో వ్యవహరించాల్సిన రోజు. విద్యా, ఉద్యోగ విషయాలు కొంత శ్రమతో బయటపడుతారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. అనుకోని వివాదాల వల్ల ఇబ్బంది. చేసే పనులలో ఆటంకాలు. వ్యాపారాలు నిదానంగా నడుస్తాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ధనలక్ష్మీ ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని సమస్యలు వస్తాయి. వాటిని ధైర్యంతో అధిగమిస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. అనుకోని లాబాలు వస్తాయి,. ఆస్తి విషయాలలో అనుకూలమైన ఫలితాలు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు చికాకులు తగ్గుతాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి.
Today Horoscope June 16 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అన్ని విషయాలలో అనకూలమైన ఫలితాలు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అస్తి విషయాలలో సానుకూల ఫలితాలు. అన్నదమ్ముల నుంచి చక్కటి సహకారం అందుతుంది. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణ సూచన,. స్త్రీల వల్ల ధనలాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యం చేయాలని ప్లాన్ చేస్తారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వివాదాలకు అవకాశం ఉంది. శ్రీ దత్తత్రేయ ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మంచి విషయాలను తెలుసుకుంటారు. అన్నింటా జయం సాధిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం. విద్య, వ్యాపారం అనుకూలం. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. మహిలలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనుకోని వారితో ఇబ్బంది పడుతారు. విద్య, ఆర్థిక విషయాలలో ప్రతికూలంగా ఉంటుంది. మహిళలకు పని భారం. శ్రీ విష్ణు సహస్రనానమాలను పారాయణ చేయండి.
మకరరాశి ఫలాలు : బంధువులతో ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు మంచి రోజు. తల్లి తరపు బంధువుల నుంచి లాభాలు అందుతాయి. అన్నింటా సానకూలమైన ఫలితాలు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మిత్రలతో ప్రయోజనాలు పొందుతారు. క్రీడలు, విందులలో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు :
కొంచెం కష్టపడాల్సి రోజు. విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న పనులలో ప్రతికూలత. బంధవుల ద్వారా ఇబ్బంది. అమ్మవారి ఆరాధన చేయండి
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.