
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనుకూలమైన రోజు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. తీవ్రమైన సమస్యల నుంచి బయటపడుతారు. కోర్టు వ్యవహరాలు అనుకూలం. పని వత్తిడి నుంచి బయటపడుతారు. అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. అర్థిక ప్రగతి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలుగుతాయి. మహిళలకు లాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుండదు. కుటుంబంలో సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పని వత్తిడి బాగా పెరుగుతుంది. దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు వింటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆకస్మిక లాభాలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. వివాదాలు పరిష్కారం అవుతాయి. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.
Today Horoscope June 18 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సానుకూలమైన మార్పులు జరుగుతాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి శుభ ఫలితాలు. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. ఇంట్లో, బయటా అనుకూలమైన వాతావరణం. చాలా కాలంగా వేచిచూస్తున్న శుభవార్తలు వింటారు. దూర ప్రాంతం నుంచి బంధువుల రాక. విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనందంగా ఈరోజు గడుస్తుంది. విద్యార్థులకు చక్కటి శుభ ఫలితాలు. అక్కచెల్లల ద్వారా శుభవార్తలు వింటారు. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. ఇష్టదేవతరాదన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : చెడు వార్తలు వింటారు. ఆర్థికంగా నష్టాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అమ్మనాన్నల నుంచి ప్రయోజనాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. అప్పులు తీరుస్తారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. సోదర వర్గాల నుంచి లాభాలు చేకూరుతాయి. మహిళలకు లాభాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్య తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీ దేవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం లాభం. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శత్రువుల పై విజయం సాధిస్తారు. శ్రమ బాగా పెరుగుతుంది. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.
మీనరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. పెద్ద వ్యక్తులతో పరిచయాలు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మీరు గతంలో చేసిన అప్పులు తీర్చాల్సి వస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. మహిళలు బాగా శ్రమించాల్సిన రోజు. నవగ్రహారాధన చేయండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.