Home » Devotional » Today Horoscope June 20 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూన్ 20 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 19, 2022, 10:55 pm
Advertisement

మేష రాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. అనుకోని పనులు ద్వారా లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీశివారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని నష్టాలు రావచ్చు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. బంధువుల ద్వారా వత్తిడి పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. చక్కటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడుపుతారు. పనులు వేగంగా పూర్తిచేస్తారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope June 20 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు, కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. ఆర్థిక పరిస్తితి బాగుంటుంది. కుటుంబంలో చక్కటి మార్పులు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ప్రతి విషయంలో అనుకూలత కనిపిస్తుంది. విద్యార్థులకు సత్పలితాలు వస్తాయి. విద్యా, వ్యాపారాలలో లాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో చక్కటి వాతావరణం. మీరు ఈరోజు సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభం. శ్రీ దేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : విలువైన సమాచారం అందుతుంది. అర్థిక పరిస్థితి బాగుంటుంది. పని బారం పెరుగుతుంది. విద్యార్థులకు లాభదాయకమైన రోజు. దూరపు బంధువుల నుంచి ఇబ్బందులు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వార్తలు వింటారు. అనుకూలమైన వాతావరణం. ఆర్థిక పరిస్తితిలలో మెరుగుదల కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అనకూలత. మహాలక్ష్మీ దేవి ఆరాదన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : సంతోషకరమైన వాతావరణం. విదేశీ విద్యా అనుకూలం. కుటుంబంలో చక్కటి వాతావరణం. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకరమైన వాతావరణం. విష్ణు ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులు తీరుస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనకూలత. ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. చాలా కాలంగా ఉన్న పెండింగ్‌ పనలు పూర్తిచేస్తారు. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు. ఇష్టదేవతరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి