In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణ పరిస్థితులు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. అనుకోని నష్టాలు రావచ్చు. ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. మహిళలకు అనుకోని పరిస్థితులు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మంచి వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా చక్కటి వాతావరణం. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. క్షేత్ర సందర్శనం. అన్నింటా సానుకూలమైన వాతావరణం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : దూర ప్రయాణాలతో చికాకులు. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతాయి. లాభాలు వస్తాయి. కుటుంబంలో ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంచెం కష్టం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. విద్య, ఉద్యోగంలో అనకూలత తక్కువ. ప్రయాణాల వల్ల చికాకులు కలుగుతాయి. బంధువులు, మిత్రుల వల్ల ఇబ్బందు రావచ్చు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
Today Horoscope June 27 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. సమయం వృథా చేసుకుంటారు తర్వాత బాధ పడుతారు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : ఆనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. బంధువుల ద్వారా చెడు వార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు ; పని భారం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. దూర ప్రాంతాల నుంచి చెడు వార్తలు వింటారు. మీరు మాట్లాడేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మహిళలకు పని భారం పెరుగుతుంది. సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన ఫలితాలు. విదేశీ విద్యకు, ఉద్యోగానికి అనుకూలమైన రోజు. అన్ని రకాల పనులు సానుకూలంగా సాగుతాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఇబ్బందులు ఎదురువుతాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలలో సానుకూలంగా ఉంటుంది. మంచి పలితాల కోసం శ్రీ మల్లికార్జున భ్రమరాంబ ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు ; మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమ్యలు. తెలియని శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతారు. రోజు గడుస్తున్నకొద్ది అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి. మిత్రులు, బంధువులు సహకారం అందిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : చేసే పనులలో ఇబ్బందులు తొలుగుతాయి. ఆర్థికంగా మందగమనం. అన్ని రకాల వ్యవహారాలలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట్లో చికాకులు. మహిళలకు అనుకోని ఆటంకాలు వస్తాయి కానీ బంధువుల ద్వారా వాటి నుంచి బయటపడుతారు. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.
మీనరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరగుతుంది. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు స్వర్ణలాభాలు, విందులు, వినోదాలు. ఇష్టదేవతారాధన చేయండి.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.