horoscope august 2022 check your zodiac signs leo
Zodiac Signs : మార్చి 2022లో మీనరాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మీన రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే… 11వ ఇంట అంటే పంచగ్రహ కూటమి మార్చి 1న సంభవించింది. అదే విధంగా ద్వాదశ స్థానంలో గురువు, అలాగే రవి కూడా కలవడం ప్రధానంగా చెప్పుకునేది. అయితే దీని వల్ల ఈ మాసం అంతా మీన రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి.
అశుభ ఫలితాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అవి కూడా చాలా చిన్నవి. కొంచెం జాగ్రత్త వహిస్తే వాటి నుంచి చాలా సులువుగా బయటపడొచ్చు.మొట్టమొదటగా అందరికీ ఎంతో అసరమయ్యే డబ్బు… ఈ మాసంలో మీన రాశి వారికి ఎక్కువాగ లభిస్తుంది. అంటే ధనలాభం అధికంగా ఉందని అర్థం. అన్నిరకాల వ్యాపార వర్గాల వారికి మంచి లాభాలు వస్తాయి. అదే విధంగా అన్ని ఆలోచించుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలి.
today horoscope march 2022 check your zodiac signs Pisces
సృజనాత్మకతతో ముందుడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు వంటివి ప్రారంభిస్తారు. ఈ మాసంలో ప్రారంభించిన ప్రతీ పని సులువుగా పూర్తవుతుంది. తక్కువ వడ్డీకే రుణాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజినెస్ తో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు వహించాల్సిందేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాదండోయ్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ మాసంలో పూర్తవుతాయంట.
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
This website uses cookies.