Home » Devotional » Today Horoscope May 03 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మే 03 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 2, 2022, 11:39 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మీరు అనుకోని ఖర్చులు పెడుతారు. దీనివల్ల అప్పులు చేయాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం. పనులలో జాప్యం కనిపిస్తుంది. నిరాశజనకంగా ఉంటుంది ఈరోజు. అన్ని రకాలుగా వత్తిడి, చికాకులు కనిపిస్తున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. మంచి ఆహారం,విహారం లభిస్తాయి. పుణ్య క్షేత్ర సందర్శనకు ప్రయత్నిస్తారు. మహిళకు లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ సరస్వతి దేవీలను ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : మీరు చేసే అన్నింటా విజయం సాధిస్తారు. కుటుబంలో సంతోషం. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. అనుకోని వారి నుంచి శుభ వార్తలు వింటారు. విందులు, వినోదాలు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చేసే అన్నింటా ఆటంకాలు రావచ్చు. పనులు పూర్తి కాక చికాకులు పడుతారు. ఆర్థిక మందగమనం. అనుకోని నష్టాలు వస్తాయి. వివాదాలకు ఆస్కారం జాగ్రత్త. మహిలలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

Today Horoscope May 03 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. పెద్దల వల్ల లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోని లాభాలు. ప్రయాణ సూచన. శత్రువులపై విజయం. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

కన్యరాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం లాభం. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. సాయంత్రం నుంచి శుభవార్తలు వింవటారు. ఆఫీస్లో పై అధికారుల ప్రశంసలు. అర్థికంగా పర్వాలేదు. మహిలలకు స్వర్ణలాభాలు. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ధైర్యంతో ముందుకు పోతారు. విద్యా, ఉద్యోగ వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని వారి నుంచి శుభవర్తాలు వింటారు. ఆర్థికంగా మంచి రోజు.ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మీరు చేసే అన్నింటా విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యం ప్రయత్నం చేస్తారు. ప్రయాణ సూచన. మహిళలకు బంగారు లాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ప్రతికూల వాతావరణం. అనుకోని ఖర్చులు నియంత్రించలేక ఇబ్బందులు. అన్నదమ్ముల నుంచి వత్తిడులు వస్తాయి. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ లలితాదేవి ఆరాదన చేయండి.

మకర రాశి ఫలాలు : ప్రతి పనిలోనూ విజయం సాదిస్తారు. కుటుంబంలో సంతోషం. అనుకోని లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులకు లాభదాయకమైన రోజు. మంచి వార్తలు వింటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. కుటుంబంలో చికాకులు. సంతోషకరమైన వార్తలు సాయంత్రం నుంచి వింటారు. అక్కచెల్ల ద్వారా శుభవార్తలు వింటారు. అప్పులు చేస్తారు. బంధువుల నుంచి వత్తిడి పెరుగుతుంది. శ్రీ కృష్ణారాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్య యోచన. విలువైన వస్తువులు కొంటారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి