
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : మీరు మంచి వార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీరు అర్థిక విషయాలలో మంచి పురోగతి సాధిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : చక్కటి ధన లాభాలను ఆర్జిస్తారు. పాత మిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. అనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. తెలియన వ్యక్తుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. శివ పంచాక్షరీ జపం చేయండి.
మిధునరాశి ఫలాలు : విలువైన వస్తువులను కొంటారు. అనుకోని వారి నుంచి శుభ వర్తాలు వింటారు. అప్పులు తీరుస్తారు. చేసేపనికి తగ్గ ఫలితం వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యా, వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. బద్దకంగా ఉంటుంది. అనుకోని నష్టాలు. తప్పులు చేసామని బాధపడుతారు. ఆర్థికంగా మందగమనం. పెద్దల సహాయంతో ముందుకుపోతారు. కుటుంబంలో చికాకులు. ‘ఓం నమో భగవతే వాసుదేవాయనమః’ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
Today Horoscope May 04 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా లాభాలు సాధిస్తారు. మంచి ఆహారం, విహారం లభిస్తాయి ఈ రోజు. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. కాన రాని శత్రువులతో ఇబ్బంది పడుతారు. కానీ రోజు గడిచే కొద్ది మీలో ధైర్యం పెరుగుతుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. శ్రీ రామ తారక మంత్రం కనీసం 108 సార్లు జపించండి.
తులారాశి ఫలాలు ; శుభ వార్తలు వింటారు. అనుకోని పరిణామాల ద్వారా మీ మనసు సంతోషంగా ఉంటుంది. ప్రేమికులకు మంచిరోజు. కుటుంబంలో సమస్యలు తొలిగిపోతాయి. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోనాలు పొందుతారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మీరు కొంచెం శ్రమించాల్సిన రోజు. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. అన్నింటా భయంగా ఉంటుంది. కానీ ధైర్యంతో కొన్నిపనులు పూర్తిచేస్తారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే మంచిది. అశ్రద్ధగా పనులు చేస్తారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : మీరు మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అనుకోని వారి నుంచి శుభ వార్తలు వింటారు. ఇంట, బయటా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అభివృద్ధి మార్గంలో ఈరోజు ప్రయాణిస్తారు. వ్యాపారంలో లాభం. ఓం లక్ష్మీయైనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
మకరరాశి ఫలాలు : మంచి లాభాలను గడిస్తారు, ఆదాయ మార్గాలు పెరగుతాయి. కుటుంబంలో శుభ కార్య యోచన చేస్తారు. వ్యాపారం, ఉద్యోగం, అన్నింటా మంచి వార్తలు వింటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. శ్రీ శివారాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. సంతోషంగా ఈరోజు గడుస్తుంది. విలాసవంతమైన జీవితం కోసం తాపత్రయ పడుతారు. పనులు వేగంగా పూర్తిచేస్తారు. మంచి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలమైన రోజు. గ్రహచలనాల రీత్యా ఇబ్బందులు పడుతారు. అప్పులను చేస్తారు. మాటపట్టింపులతో ఇబ్బంది పడుతారు. కోపతాపాలకు నెలవైన రోజు. వ్యాపారాలలో ఇబ్బంది. ధన నష్టం సంబవిస్తుంది. మార్పులు జరిగే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.