
these zodiac signs get good luck
మేషరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అప్రమత్తత తప్పనిసరి. వాహనాలను జాగ్రత్తగా నడపండి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. తల్లి తరపు వారి నుంచి లాభాలు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. శ్రీ శివారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులు లేదా కార్యాలు కలసి వస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబం విషయాలలో సడలింపు దోరణిలో ఉండాలి. ఓపిక, సంయమనం అవసరమైనరోజు. శ్రీ లక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మీరు మంచి గౌరవ మర్యాదలను ఈరోజు పొందుతారు. అనుకోని అతిథుల రాకతో సందడి. అప్పులు తీరుస్తారు. ఆర్థిక లాభాలు. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం. ప్రేమ, ఓపిక, సంతోషం మీ వెంటే ఉంటాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి సంతోషకరమైన ఫలితాలను, వార్తలను వింటారు. ఆనుకోని మార్గల ద్వారా ఆదాయం వస్తుంది. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. శ్రమ భారం పెరిగినా ఇబ్బంది ఉండదు. వివాహం అయిన వారికి మంచి వార్తలు అందుతాయి. శ్రీ శివకవచం పారాయణం చేయండి.
Today Horoscope may 09 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : అన్నింటా విజయాలను సాధిస్తారు.కుటుంబంలో సంతోషం. బంధువులు లేదా మిత్రుల ద్వారా అనుకోని బహుమతులను పొందుతారు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణం పెరగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : శుభకార్యా నిర్వహణ లేదా ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలు సాఫీగా, లాభాల బాటలో నడుస్తాయి. సంతోషం నిండిన రోజు. అంతర్గత, బహిర్గత శత్రువుల నుంచి విముక్తి పొందుతారు. వివాహ జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి.
తులారాశి ఫలాలు : పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవం, మర్యాద లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. వివాహ జీవితం సంతోషంగా సాగుతుందిజ ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చికారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కొంచెం లాభం, కొంచెం నష్టంతో కూడిన రోజు. ఆదాయం పెరిగినా మీ చేతికి వచ్చేది తక్కువే. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణాల వల్ల చికాకులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. మంచి హోదా, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బార్య తరపు వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శ్రీలక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఆరోగ్యం జాగ్రత్త. అపుపల కోసం ప్రయత్నం. విందులు, వినోదాలు. కార్య జయం. బంధువుల నుంచి వత్తిడి. మీ మాట విలువ ఈరోజు పెరుగుతుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. శ్రీ శివాభిషేకం చేయించండి.
కుంభరాశి ఫలాలు : మంచి పేరును గడిస్తారు. కార్యజయం కనిపిస్తుంది. ఆర్థికంగా మంచి రోజు. ఆనుకోన వారి నుంచి శుభ వార్తలు వింటారు. పాత రోజులను, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని సంతోషపడుతారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శ్రీ కామాక్ష్మీ అమ్మవారిని ఆరాధంచిండి.జ
మీనరాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో చక్కటి సంతోషవాతవరణం. పెద్దల ద్వార శుభవార్తలు వింటారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అప్పులు తీరుస్తారు. విందులకు హాజరవుతారు. శివాలయంలో ప్రదక్షణలు, గోసేవ చేయండి.
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
This website uses cookies.