
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : మీరు చాలా కష్ట పడుతారు కానీ అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ధన లాభాలు వస్తాయి. ముఖ్యలతో కలిసి ప్రయోజనాలు పొందుతారు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలోసానుకూలమైన మార్పులు వస్తాయి. ఆర్థికంగా చక్కటి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అన్ని రకాల వృత్తుల వారికి సంతోషకరమైన రోజు. కుజగ్రహారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా మందగమనం. అప్కుపల కోసం ప్రయత్నిస్తారు. మిత్రలు సహకరించరు. బంధువుల ద్వారా చెడు వార్తలు వింటారు. రుణయత్నాలు. విద్య, ఉద్యోగ విషయాలు నిరుత్సాహకరంగా ఉంటాయి. కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ మీకు పెద్దగా ప్రయోజనాలు చేకూరవు. ఆర్థికంగా సాధారణ పరిస్తితి. వ్యాపారాలు పెద్దలాభాలు రావు. అన్నదమ్ముల నుంచి వివాదాలు వస్తాయి. మహిలలకు ఆనారోగ్యం. అమ్మవారి ఆరాధన చేయండి.
Today Horoscope May 17 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : శుభ ఫలితాలు వస్తాయి. ఆనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుదల కోసం కొత్త మార్గాలను వెదుకుతారు. ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదు. అన్ని రకాల వృత్తుల వారికి లాభాదాయకంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదుర్గా దేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనవసర తిరుగుడు, వివాదాల వల్ల చికాకులు. అనారోగ్య సూచన. మిత్ర ద్రోహం జరుగే అవకాశం జాగ్రత్త. ఆంజనేయారాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. అన్నింటా విజయాలు సాధిస్తారు. విజయ దుర్గా ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది. అనవసర చికాకులు వస్తాయి. ఆలయ దర్శనాలకు వెళ్తారు. కుటుంబంలో మంచి వాతావరణం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. విందులు, వినోదాలకు హాజరవుతారు. వివాహ ప్రయత్నాలు కలసివస్తాయి. చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిస్కారం. మంచి రోజు. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్య యోచన. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మంచి సమయం. పెండింగ్ పనులు పూర్తి. అప్పులు తీరుస్తారు. ప్రయాణ లాభాలు. కుటుంబంలో సఖ్యత. పెద్దల దీవెనలు. అన్నదమ్ముల ద్వారా లాభాలు పొందుతారు. విందులు, వినోదాలు. శ్రీ నవగ్రహారాధన చేయండి.
మీనరాశి ఫలాలు : కొంత కష్టమైనర ోజు. అనవసర తగాదాలకు అవకాశం. మిత్ర ద్రోహం. అంతర్గత విషయాలను ఎవరికి చెప్పకండి. వివాహ ప్రయత్నాలు సఫలం కావు. పెద్దలను ఎదురించకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.