
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : అన్నింటా కొంతమేరకు ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులు తీర్చడానికి ప్రణాలికలను సిద్దం చేస్తారు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : చిరకాల కోరికలు నెరవేరుతాయి. చాలాకాలంగా వేచి చూస్తున్న పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆనందంగా ఈరోజు గడుస్తుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. మిత్రుల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. అక్కచెల్లల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. మనస్సు ప్రశాంతత కోల్పోతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ధైర్యంతో పనులు చేయాల్సిన రోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
Today Horoscope May 27 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. అనుకోని అతిథి రాకతో ఇంట్లో సందడి. వివాహ ప్రయత్నాలు పలిస్తాయి. పెద్దల ఆశీర్వాదంతో ముందుకుపోతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మీరు కొద్దిగా శ్రమించాల్సిన రోజు. అదే సమయంలో మంచి వార్తలు కూడా వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అన్ని రంగాల వారికి ఆశావహంగా ఉంటుంది. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ దుర్గా సూక్త పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి. పిల్లల ద్వారా లాభాలు చేకూరుతాయి. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : కొంచెం సుఖంగా ఉంటుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. సంతాన యోగం. విదేశీ యాత్రలకు అవకాశం ఉంది. విహార యాత్రల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో సంతోషం. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
ధనస్సురాశి ఫలాలు : దూర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. మంచి ఆలోచనలు చేస్తారు. అప్పులను తీరుస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. అనుకోని చోట నుంచి శుభవార్తలు. క్షేత్రాలను సందర్శిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాల : కొంచెం శ్రమించాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. విరోధులు మీకు ఇబ్బంది పెడుతారు. అమ్మ తరుపు వారి నుంచి కొంత లాభం కలుగుతుంది. శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా మంచి లాభాలు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.