After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి : ఈరోజు పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు. ఇంటా, బయటా అనుకోని ఒత్తిడి. నూతన వ్యక్తుల పరిచయం. అనుకున్నదానికి భిన్నంగా ఈరోజు గడుస్తుంది. అప్పుల బాధలు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి : పనులు ముందుకుసాగవు. మహిళలకు శ్రమ భారం పెరుగుతుంది. వాహన ప్రయాణాల్ల వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. పెట్టుబడులు పెడుతారు. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మిధున రాశి : కొత్త వ్యక్తులతో పరిచయాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి : ప్రేమ విషయాలలో ఇబ్బందులు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. స్వల్ప నష్టాలు. పనులు ముందుకుసాగవు. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టం. ఆదిత్య హృదయ పారాయణం చేయండి.
Today Horoscope November 02 2022 Check Your Zodiac Signs
సింహ రాశి : ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనుకున్నపనులన్ని పూర్తి చేస్తారు. మిత్రుల ద్వారా లాభాలు గడిస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అప్పులను తీరుస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్యా రాశి : పెట్టుబడులకు సరైన రోజు కాదు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల వాదోపవాదాలు ఏర్పడతాయి. . అనారోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. రుణ బాధలు.s వాహనాలను కొనుగోలు చేస్తారు. శ్రీ రుద్రార్చన చేయండి.
తులా రాశి :ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ముఖ్య విషయాలను చర్చిస్తారు. ఆర్థిక నష్టం జరుగుతుంది. ప్రేమ విషయాలలో ఇబ్బందులు. మహిళలకు పని భారం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్త. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
వృశ్చిక రాశి : ఈరోజు లాభదాయకమైన రోజు. విద్యా, ఉద్యోగం అన్నింటా మంచి ఫలితాలు సాధిస్తారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వృత్తి విషయంలో కొద్దిగా జాగ్రత్తతో మెలగాల్సిన రోజు. సోదరులతో ఆనందంగా ఉంటారు. ఇష్టదేవతరాధన చేయండి.
ధనుస్సు రాశి : మహిళలకు చికాకులు. ఆదాయం కోసం బాగా కష్టపడుతారు కానీ అంతంత మాత్రమే ఫలితం వస్తుంది. దానధర్మాలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. మనసు ప్రశాంతత కోల్పోతారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.
మకర రాశి : తెలియని శత్రువుల నుంచి ఇబ్బందులు. వ్యాపార పెట్టుబడులు అనుకూలించవు. మిత్రుల కలయిక. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు చేయాలనుకునే పనులు పెండింగ్ పడుతాయి. వ్యయప్రయాసలతో కూడిన రోజు. శ్రీ శివారాధన చేయండి.
కుంభ రాశి : శుభఫలితాలు సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. అన్ని రకాలుగా బాగుంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దానధర్మాలు చేస్తారు. చాలా కాలంగా పడుతున్న బాధల నుంచి విముక్తి పొందుతారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మీన రాశి : ప్రయాణాలు కలిసి వస్తాయి. దూరప్రాంతం నుంచి మీకు అనుకోని శుభవార్తలు. ఆనందకరమైన రోజు. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పులను తీరుస్తారు. అసంతృప్తితో పనులు చేస్తారు. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
This website uses cookies.