
these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు. ఖర్చులు వస్తాయి. ఆదాయం అనుకున్నంత ఉండదు. ఆఫీస్‌లో, ఇంట్లో మీకు అంత అనుకూలత ఉండదు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలకు అవకాశం ఉంది. మహిళలకు పనిభారం. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టల పెరుగును . చేసే పనులు సకాలంలో పూర్తి . వ్యాపారంలో ధన లాభం. శుభకార్యాలలో పాల్గొంటారు . పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ గురు ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభకార్య యోచన చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంతోషంగా గడుపుతారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మంచి రోజు. అన్ని రకాల వృత్తుల వారికి శుభదినం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీ తెలివితేటలకు పని చెప్పాల్సిన రోజు.ఆదాయంలో తగ్గుదల, అనవసర ఖర్చులు రావచ్చు. ఈరోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేసే పనులలో ఇబ్బందులు. ఆఫీస్‌లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Today Horoscope November 24 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు మీరు శుభవార్తలు వింటారు. ఇంట్లో, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఆఫీస్‌లో మీకు మంచి గౌరవం లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. ప్రయాణాలు లాభిస్తాయి. నవగ్రహారాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : కష్టంతో కూడిన రోజు. ఆదాయంలో మార్పులు వస్తాయి. వ్యాపారాలలో నిదానంగా లాభాలు గడిస్తారు. కొద్దిగా శ్రమ పెరుగుతుంది. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నిచిన్న సమస్యలు రావచ్చు. ప్రయాణ చికాకులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఓపికతో మసులుకోవాల్సిన రోజు. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. కుటుంబంలో ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . మిత్రులతో మాట పట్టింపులు. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . వ్యాపారాలలో ధన నష్టం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. కళాకారులకు మంచి రోజు. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : కొత్త విషయాలు తెలుస్తాయి. ఆదాయంలోస్వల్ప వృద్ది. అనుకోని పనులు మీ మీద పడుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సమస్యలు. వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. మిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు.. శ్రీ శివాభిషేకం, దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మకర రాశి ఫలాలు : చక్కటి శుభదినం. అనుకోని లాభాలు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. ఆఫీస్‌లో ఉత్సాహంగా పని చేస్తారు. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు. ప్రయానాల వల్ల మీకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా వివాదాలతో కూడిన రోజు జాగ్రత్త. ఆర్థికంగా అనుకున్నంతగా ఉండదు. విద్యా, ఉపాధి విషయాలలో చికాకులు పెరుగుతాయి. విందులు, వినోదాలతో సమయం, ధనం వృథా చేస్తారు. వ్యాపారాలలో పెద్ద మార్పులు ఉండవు. మహిళలకు పనివత్తిడి. శ్రీ దత్త కవచం పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : కొద్దిగా శుభం, కొద్దిగా చెడుతో కూడిన రోజు. ఆదాయంలో వృద్ధి. అనుకోని ఖర్చులు. వ్యాపారాల్లో నష్టాలు. ప్రయాణ చికాకులు. ధైర్యంతో పనులు చేస్తేనే విజయం. శ్రమతో కూడిన రోజు. అనవసర వివాదాలు. మహిళలకు చికాకలు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.