these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో తక్కువగా వస్తుంది. ఆనుకోని పనుల వల్ల వత్తిడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఖర్చులు. ప్రయాణాల వల్ల కష్టాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. ఆదాయంలో స్వల్ప మార్పులు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఈరోజు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. సాయంత్రం నుంచి శుభ సమయం ప్రారంభమవుతుంది. అనుకోనిలాభాలు రావచ్చు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.
మిధున రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషం కలుగుతుంది. వివాహ ప్రయాత్నాలు ఫలిస్తాయి. ఆనుకోని ప్రయాణాలు. చికాకులు తగ్గుతాయి. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. ఆటంకాలను జయించి ముందుకు సాగుతారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : విద్యార్థులకు అనుకూలం. అనుకోని ఖర్చులు వస్తాయి. లాభాల బాటలోవ్యాపారాలు. కుటుంబంలో పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడులకు అవకాశాలు. మహిళలకు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Today Horoscope November 26 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేస్తారు. విద్యా, వ్యాపారాలలో సానుకూలమైన ఫలితాలు. విందులు, వినోదాలకు హాజరు అవుతారు. చేసే పనులు మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలం. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
కన్యరాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. అనుకోని లాభాలు గడిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు మంచి రోజు. మిత్రల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా చికాకులు కూడిన రోజు. వ్యాపారాలలో నష్టాలు. ప్రయాణ సూచన. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మహిళలు కష్టపడుతారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో ఉత్సాహ పూరిత వాతావరణం. విద్యార్థులకు విజయాలు. వ్యాపార లాభాలు గడిస్తారు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కుటుంబంలో శుభకార్య యోచన. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. అనుకోని వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబం అందరికీ శుభవార్త వింటారు. శ్రీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడలకు దూరంగా ఉండండి. అర్థికంగా నష్టాలు. వ్యాపారాల్లో చికాకులు. కుటుంబంలో ఇబ్బందులు. అవసరానికి డబ్బులు చేతికి అందక ఇబ్బంది పడుతారు. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అనుకోని శుభవార్తలు వింటారు. ఆదాయంలో స్వల్ప లాభాలు. వ్యాపారాలలో చక్కటి రోజు. కుటుంబంలో సంతోష వాతావరణం. విద్యార్థులకు మంచి ఫలితాలు. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మహిలలకు చక్కటి రోజు. శ్రీ వేంకటేశ్వరాధన చేయండి.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.