Zodiac Signs : న‌వంబ‌ర్‌ 05 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs : మేష రాశి : మీకు ప్లానింగ్ చాలా అవసరం. ఏ పని చేసినా పట్టుదలతో చేయండి. అప్పుడే మీకు విజయం చేకూరుతుంది. మొక్కుబడిగా చేస్తే వేస్ట్. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అంతగా అనుకూలించదు. పలు పనుల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలంటే ఆమెతో ఎక్కువగా గొడవలు పెట్టుకోకండి. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. డబ్బులు ఆదా చేయడానికి ప్రయత్నించండి. కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వృషభ రాశి : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిధున రాశి : మీరు అనుకున్న పనులు నెరవేరే రోజు ఇది. ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. ఖర్చులను అదుపు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఉండవు. కర్కాటక రాశి : ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. యోగా, మెడిటేషన్ లాంటివి చేయండి. ఎంత ఎక్కువ కష్టపడితే ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అంత మంచి పేరు వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

Today Horoscope November 05 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈరోజు మీకు బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా ప్లానింగ్ లేకపోతే పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి. మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే మీ జీవిత భాగస్వామితో అంత సంతోషంగా ఉంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి వేధించే అవకాశం ఉంది.

కన్య రాశి : ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బు ఆదా చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

తుల రాశి : ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అనుకున్న పనులు వెంటనే పూర్తిచేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చిక రాశి : ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. సరైన ప్లానింగ్ అవసరం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు తోటి ఉద్యోగుల వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే సహనంతో ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. కాళ్ల నొప్పి, ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

ధనుస్సు రాశి : మీకు ఈరోజు అనుకూలమైన రోజు కాదు. మీరు అనుకున్న పనులేవీ పూర్తి కావు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. పని విషయంలో కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉండేందుకు ప్రయత్నించండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కాళ్లు నొప్పులు వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి.

మకర రాశి : మీకు ఈరోజు అనుకూలమైన రోజు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. డబ్బులకు ఎలాంటి సమస్య ఉండదు. ఆర్థికంగా బాగుంటుంది.

కుంభ రాశి : మీరు ఎంత కష్టపడ్డా ప్రతిఫలం మాత్రం దక్కదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలం కాదు. అనుకున్న పనులు పూర్తికావు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుండదు.

మీన రాశి : ఈరోజు మీరు ఎంత సహనంతో ఉంటే అంత మంచిది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

Recent Posts

BC Reservation : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిమాణం..!

BC Reservation : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచేందుకు చేసిన ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది.…

15 minutes ago

YCP : హరి హర వీరమల్లు పై ఎవ్వ‌రు మాట్లాడోద్దు.. వైసీపీ ఆదేశాలిచ్చిందా..?

YCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇటీవల కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన Ys Jagan అధినేత,…

1 hour ago

Ticket Price Hike : అల్లు అర్జున్ కి అలా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఇలా.. రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమర్శలు..!

Ticket Price Hike : సినీ టికెట్ల ధరల వివాదంపై తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. పవన్ కళ్యాణ్…

2 hours ago

Wife : భ‌ర్త నాలుక‌ని కొరికి మింగేసిన భార్య‌..!

Wife : వామ్మో.. రోజు రోజుకూ కొందరు మనుషులు మృగాళ్లలా తయారు అవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలతో.. దంపతులు…

3 hours ago

Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టిన మేక‌ర్స్.. ఫ్యాన్స్ ఖుష్‌

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్…

4 hours ago

Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…

6 hours ago

Pawan Kalyan : అంత సున్నితంగా ఉండకండి.. ప్ర‌తి దాడిని తిప్పికొట్టండి : పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన…

7 hours ago

Today Gold Price : పసిడి ప్రియులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు.. బంగారం భారీగా తగ్గాయోచ్ !!

Today Gold Price : శ్రావణ మాసం Shravan maas ప్రారంభం కావడం తో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావాలు…

8 hours ago