
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి : ఈ రాశి వారు ఇవాళ ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకండి. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. అనుకున్న పనులు పూర్తి కావు. అడ్డంకులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు ఈరోజు అనుకూలించదు. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు వస్తాయి. ఇంటి రిపేర్లకు డబ్బులు ఎక్కువగా ఖర్చుపెడతారు. దీని వల్ల ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ట్రీట్ మెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వృషభ రాశి : మీకు ఈరోజు అనుకూలమైన దినం. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది మీకు. కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు ఈరోజు అనుకూలమైన రోజు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మిథున రాశి : ఈ రాశి వారు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కాస్త ఓపికతో ఉండండి. పాజిటివ్ గా ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బాధలు షేర్ చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. ఎక్కువ ఖర్చులు ట్రీట్ మెంట్ కే ఉంటాయి. కర్కాటక రాశి : ఈ రాశి వాళ్లు ఎక్కువగా ప్రతి విషయానికి ఆలోచిస్తుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
Today Horoscope October 20 2022 Check Your Zodiac Signs
సింహ రాశి : లక్కు కోసం ప్రయత్నించకండి. కష్టపడి పనిచేయండి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పలు ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు.
కన్య రాశి : ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీకు అనుకూలమైన దినం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు మంచి రోజు. మీ ప్రతిభను గుర్తిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. డబ్బుల సమస్య ఉండదు. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల రాశి : ఈరోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు చాలా బిజీగా గడుపుతారు. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి : మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే సమయం ఇది. ఓపికతో ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని ఏకాంతంగా ఉండనివ్వండి. లేకపోతే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనస్సు రాశి : ఈరోజు మీరు అంత యాక్టివ్ గా ఉండరు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి.. కాస్త రిలాక్స్ అవుతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మకర రాశి : ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీకు అనుకూలమైన దినం. మీకు అందరి నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన దినం. మీ పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభ రాశి : ఈరోజు మీకు అనుకూలమైన దినం. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు తమ పనులను పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీన రాశి : మీరు చాలా సహనంతో ఉండాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. చాలా డబ్బులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ప్రయాణాలకు కేటాయిస్తారు. పలు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.