After Ugadi these 5 Zodiac Signs did not turn
Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవే మీకు రిలీఫ్ ను అందిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృషభ రాశి : మీరు సంతోషంగా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు చాలా ఓపికతో ఉండాలి. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
మిథున రాశి : మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దక్కుతుంది. మీ లక్ష్యం కోసం మీరు కష్టపడతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు పని ఒత్తిడి ఉండదు. అనుకున్న వర్క్ సమయానికి పూర్తవుతుంది. మీ భాగస్వామితో అంతగా సఖ్యతతో ఉండరు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది. కర్కాటక రాశి : ఈ రోజు మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు. ఎక్కువగా ఒత్తిడికి గురికాకండి. ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Today Horoscope October 21 2022 Check Your Zodiac Signs
సింహ రాశి : ఈరోజు మీకు బాగుంటుంది. అనుకూలమైన దినం. కొన్ని విషయాల్లో స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీ భావోద్వేగాలను మీరు అదుపులో పెట్టుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు ఎక్కువ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
కన్య రాశి : కొన్ని విషయాల్లో మీరు రాజీ పడాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు మీ పనిని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బులను ఎలా మెయిన్ టెన్ సరిగ్గా తెలుసుకోలేరు. మీరు డబ్బులు ఎక్కువగా వృధా చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
తుల రాశి : మీకు ఈ రోజు అనుకూలమైన రోజు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. డబ్బులకు కొదవ ఉండదు. డబ్బులను అవసరానికే వినియోగిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చిక రాశి : మీకు ఇవాళ అనుకూలమైన రోజు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీరు అనుకున్న సమయానికి పని పూర్తవుతుంది. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు బాధించవు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనస్సు రాశి : ఈరోజు మీరు ఒత్తిడికి గురవుతారు. అందుకే ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు రిలాక్స్ గా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి కానీ.. పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు బాధించవు. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి : మీరు అనుకున్న పనులేవీ పూర్తి కావు. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. పాజిటివ్ గా ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇవాళ సహకరించదు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
కుంభ రాశి : ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. మీ పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతాడు. ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి : ఈరోజు మీకు బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.