మేషరాశి ఫలాలు : శుభంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు,. ఆర్థికంగా మంచి రోజు. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. ఇంటా, బయటా మీకు తిరుగుండదు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం., మహిళలకు విందులు, వినోదాలు. శుభ ఫలితాల కోసం ఇష్టదేవతరాధన చేయండి వృషభరాశి ఫలాలు : ప్రతికూలతతో ఈ రోజు నిండినది. కుటుంబంలో మంచి చేద్దామన్న చెడుగా భావిస్తారు. పెద్దల నుంచి సహాయ నిరాకరణ జరుగుతుంది. వివాదాలకు ఆస్కారం ఉంది. పెద్దల నుంచి సమస్యలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. శ్రీ లక్ష్మీనారసింహ కరావలంబ కవచం పారాయణం చేసుకోండి లేదా వినండి.
మిధునరాశి ఫలాలు : అనుకూల, ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఉంటుంది. అనుకోని అవాంతరాలతో చికాకులు. కుటుంబంలో మార్పులు, ఆర్థిక ఇబ్బందులు. పిల్లల నుంచి అనుకోని సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. మహిళలకు వత్తిడి పెరుగుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం. గౌరవ మరాద్యలు పెరుగుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. చాలా కాలంగా ఉన్న పాత బాకీలు వసూలవుతాయి. ఇంటా, బయటా మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్మీదేవి స్తోత్రం చదువుకోండి.
Today Horoscope december 31 2021 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ప్రతికూలంగా ఉండే రోజు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ధనం కోసం స్నేహితులను బదులు అడిగే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు. వాదాలు. మహిళలకు పని భారం పెరుగుతుంది. మాటపట్టింపులు ఉండవచ్చు. శ్రీలలితాదేవి అష్టోతరం చదువుకోండి.
కన్యారాశి ఫలాలు : సంతోషకరమైన రోజుల్లో ఇది ఒకటి. అనుకున్న దానికంటే మెరుగ్గా ఫలితాలు సాధిస్తారు. అప్పులు తీరుస్తారు. ధనాన్ని పొదుపు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వాహనయోగం. మహిళలకు స్వర్ణలాభ సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : పని వత్తిడి పెరుగుతుంది. అనుకోని ఆటంకాలతో మనసు స్థిరంగా ఉండదు. చికాకులు పెరుగుతాయి. ఆర్తిక భారం. అనుకోని బంధవులు రావడం ఖర్చులు పెరగడం జరుగుతుంది. కార్యాలయాలలో మీకు అదనపు బాధ్యతలు.మహిళలకు వంటిట్లో జాగ్రత్త తప్పనిసరి ప్రమాదాలకు అవకాశం. శ్రీఅలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు, స్నేహితుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. లాభాలు గడిస్తారు. మహిళలకు మంచి రోజు. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం అయ్యే రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : శుభ ఫలితాలతో కూడిన రోజు. పెద్దల నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకుంటారు. భవిష్యత్‌లో ప్రయోజనాలు పొందుతారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ధన లాభం. వస్త్రలాభాలు. మహిళలకు పుట్టింటి నుంచి శుభవార్తలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలలో సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. శ్రీలలితా దేవి సహస్రనామాలను పారాయణం లేదా వినడం చేయండి.
కుంభరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలు. కుటుంబంలో సమస్యలు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. బంధువుల నుంచి అనుకోని చెడు వార్తలు వింటారు. ప్రేమికుల మధ్య గొడవలు. ఇంటా, బయటా శ్రమ పెరుగుతుంది. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఆనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటగుంబంలో శుభకార్య యోచన. మహిళలకు శుభవార్తలు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.