దేశవ్యాప్తంగా గణనాథుడికి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు వినాయకుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణపయ్య తొలిసారి కొత్త అవతారంలో కనిపించి సందడి చేస్తున్నారు. ఖైరతబాద్ విఘ్నేశ్వరుడు తొలిసారి తలపాగ ధరించాడు. తలపాగ ధరించిన గణనాథుడిని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాలో హీరో ప్రభాస్ ధరించిన మాదిరి తలపాగలను విఘ్నేశ్వరుడు ధరించి ఉన్నాడు. విఘ్నరాయుడికి ఈ తలపాగను చార్మినార్‌కు చెందిన బృందం తయారు చేసింది. 14 అడుగుల వెడల్ప, ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే విధంగా విఘ్నేశ్వరుడికి తలపాగను తయారు చేశారు.
ఇకపోతే తలపాగతో ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు భక్తులు, ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ రోజు గణనాథుడిని దర్శించుకునేందుకుగాను భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రులు జరిగే ఈ విఘ్నేశ్వరుడు ఉత్సవాలలో యువత పెద్ద ఎత్తన పాల్గొంటున్నది. మారుమూల పల్లె నుంచి సిటీ వరకు అన్ని చోట్ల గణేశ్ మండపాలలో విఘ్నేశ్వురుడిని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించుకుని, వేడుకలు చేసుకుంటున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.