
Uppal Bhagayath : రూ.19 కోట్లతో ఉప్పల్ భగాయత్‌లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో ప్లాట్లను అమ్ముకొని గత ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకున్నారు. కానీ, ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గారు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేస్తూనే పోతున్నారు. పలు పనులకు ఏకంగా రూ.19 కోట్ల నిధులను మంజూరు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిగారికి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ పరమేశ్వర్‌రెడ్డిగారికి, ఇతర ప్రభుత్వ పెద్దలకు పేరుపేరునా ధన్యవాదాలు.
Uppal Bhagayath : రూ.19 కోట్లతో ఉప్పల్ భగాయత్‌లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
రూ.9.80 కోట్లతో లే అవుట్‌లో స్పోర్ట్స్ కాంఫ్లెక్స్ నిర్మాణం. రూ.6 కోట్లతో కమ్యూనిటీ సెంటర్ భవనానికి, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు కంపౌండ్ వాల్ నిర్మాణం. ఇదే కాకుండా ఒపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అభివృద్ధి, వాచ్‌మెన్ గది, గ్రీనరీ ఏర్పాటు, తదితర పనులను చేపట్టనున్నారు. రూ.3.10 కోట్లతో లే అవుట్‌లోని ఖాళీ స్థలాల పరిరక్షణకు కంపౌండ్ వాల్స్ నిర్మాణం. రూ.10 కోట్లతో లే అవుట్‌లో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులు. రూ.3 కోట్లతో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల స్కూల్ డేస్ ఫొటోలు బయటకు వస్తే…
Hantavirus : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.…
LPG Cylinder Rule : దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో…
CM Vijay Trisha : తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ…
Eluru : నమ్మకమే పెట్టుబడిగా, భక్తిని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను వంచించే వారు సమాజంలో పెరిగిపోతున్నారు. పశ్చిమ గోదావరి…
Neem Water Bath Benefits : వేపలో వేల ఏళ్లుగా గుర్తించబడిన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ…
Sweating : చెమట పట్టడం అనేది శరీరంలో జరిగే ఒక అత్యంత సంక్లిష్టమైన జీవక్రియ. దీనిని శాస్త్రీయ పరిభాషలో 'థర్మోరెగ్యులేషన్'…
Coffee : చాలామంది ఉదయం కళ్లు తెరవగానే బెడ్ కాఫీ కోసం వెతుకుతుంటారు. అల్పాహారం కంటే ముందే ఖాళీ కడుపుతో…
Mother : లోకంలో ఏ బంధమైనా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తుందేమో కానీ, అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ నిస్వార్థంగానే…
Teacher : చదువు పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచడం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా, వ్యక్తిగతంగా కొంతమంది…
This website uses cookies.