
Tungathurthi Ravi : సుమా రెసిడెన్సీ నూతన పాలకవర్గానికి తుంగతుర్తి రవి ఘన సన్మానం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, 9వ డివిజన్ మేడిపల్లిలోని సుమా రెసిడెన్సీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన పాలకవర్గ సభ్యులను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు కలిసి, వారిని సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎం. శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎం. కిషోర్ గౌడ్, ఉపాధ్యక్షులు కె. చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శులు డి. అక్షిత్ యాదవ్, ఎం. చంద్రకాంత్, కోశాధికారి టి. మురళి, గౌరవ ముఖ్య సలహాదారు ఎస్. శ్యామ్ రావు, సలహాదారులు ఎం. సుభాష్, జంగారెడ్డిలను కె. గణేష్, ఎం. రవికాంత్,
Tungathurthi Ravi : సుమా రెసిడెన్సీ నూతన పాలకవర్గానికి తుంగతుర్తి రవి ఘన సన్మానం
సారం బాబు, వి. లక్ష్మణ్ రావు, ఎస్. ప్రశాంత్, వైస్ కెప్టెన్ వెంకట్ వర్మ, జె. సత్యనారాయణ, ఎం. విష్ణు వర్ధన్ రావు, టి. ఏ బి విశాల్ రెడ్డి, ఎం. నవాజ్, లక్ష్మీనారాయణ లనుఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్బంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూకాలనీ అభివృద్ధి కోసం నూతన కమిటీ సభ్యులు కలిసికట్టుగా పనిచేయాలని, నివాసితుల సమస్యల పరిష్కారంలో తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని రవి గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన ప్రతి సభ్యునికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ మజర్, మనిరాం నాయక్, నాగ రాజు,వెంకటేష్ గౌడ్ (చింటూ)మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…
Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…
Vijay CM : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దశాబ్దాల ద్రావిడ…
Sr NTR Vijay History Repeats : భారతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. సరిగ్గా 44…
Vijay TVK : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే,…
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో నిమ్మకాయ ఒకటి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికే…
Cold Drink And Chips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…
Tea : చాలా మందికి ఉదయం కళ్లు తెరవగానే వేడివేడి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే. ఆ టీ చుక్క…
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్రేక్…
GT vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…
Suryakumar Yadav : భారత క్రికెట్ జట్టులో గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌ను శాసించిన పేరు సూర్యకుమార్ యాదవ్. 'మిస్టర్…
Pawan Anna పేదరికం మనిషిని ఎన్ని కష్టాలకైనా గురిచేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి, కన్నబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏడు సముద్రాలు దాటి…
This website uses cookies.