Hamsa Nandini : ఇది ఆత్మవిశ్వాసం అంటే.. క్యాన్సర్ సోకినా.. ఎంతో ధైర్యంతో దానితో పోరాడుతున్న తెలుగు హీరోయిన్.. ఇన్ స్టాలో ఏం పోస్ట్ చేసిందో తెలుసా?

Advertisement
Advertisement

Hamsa Nandini : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా, న‌టిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హంసా నందిని కొన్ని రోజుల నుంచి క్యాన‌ర్స్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ‘కేన్సర్ డేసందర్భంగా.. మహమ్మారితో తన పోరాటాన్ని ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ , ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంది. జీవితం నా మీద ఎన్ని సవాళ్లు విసిరినా, అది ఎంత అన్యాయంగా ఉన్నా.. నేను బాధితురాలిని అవ్వడానికి అంగీకరించను. భయం, నిరాశ, ప్రతికూలత నన్ను లొంగదీయడానికి నేను ఒప్పుకోను. నేను ఓటమిని ఒప్పుకోను. ధైర్యంతో, ప్రేమతో నేను జీవితంలో ముందుకు వెళ్తాను. 4 నెలల క్రితం, నా రొమ్ములో చిన్న గడ్డ ఉన్నట్లు అనిపించింది. నా జీవితం మునపటిలో ఉండదని ఆ క్షణం అనిపించింద. 18 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన వ్యాధితో మా అమ్మను కోల్పోయాను. నేను దాని చీకటి నీడలో జీవించాను. నేను చాలా భయపడ్డాను.

Advertisement

కొన్ని గంటల్లో, నేను మామోగ్రఫీ క్లినిక్‌లో గడ్డను చెక్ చేశారు. నాకు బయాప్సీ అవసరమని చెప్పిన సర్జికల్ ఆంకాలజిస్ట్‌.. నన్ను వెంటనే కలవమన్నారు. నేను భయపడినట్లే.. బయాప్సీలో నాకు కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. నాకు గ్రేడ్ III ఇన్వాసివ్ కార్సినోమా (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది.ఎన్నో స్కాన్‌లు, పరీక్షల తర్వాత.. ఆపరేషన్ థియేటర్ కి ధైర్యంగా వెళ్లాను. ముందుగానే కేన్సర్ ని గుర్తించడం వల్ల అది ఎక్కువగా వ్యాపించలేదు. ఆ ఆనందం ఎక్కువ కాలం లేదు. నేను బీఆర్సీఏ 1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్) పాజిటివ్ వచ్చింది. నా జీవితంలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం 70%,అండాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 45% ఉంది. ఎన్నో శస్త్ర చికిత్స తర్వాత మాత్రమే.. నేను విజయం సాధించగలను. నేను ఇప్పటికే 9 సార్లు కీమోథెరపీ చేయించుకున్నాను, ఇంకా 7 సార్లు చేయించుకోవాలి.

Advertisement

hamsa nandini comments about cancer day

Hamsa Nandini : నాకు నేను కొన్ని వాగ్దానాలు చేసుకున్నాను:-

ఈ వ్యాధిని నా జీవితాన్ని నిర్వచించనివ్వను, నేను దానితో చిరునవ్వుతో పోరాడి గెలుస్తాను. నేను ఇంకా మెరుగ్గా, బలంగా తెరపైకి వస్తాను. నా సోషల్ మీడియా ఇన్‌బాక్స్‌లు మీ సందేశాలతో నిండిపోయాయి. నేను ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మీ ప్రేమకు నా ధన్యవాదాలు. నేను అసాధారణమైన వైద్యుల బృందం సంరక్షణలో ఉన్నాను. నేను ఈ మహమ్మారిపై గెలుపొంది.. మీ ముందుకు వస్తానని హామీ ఇస్తాను.’ అని సోషల్ మీడియా లో హంసా నందిని పోస్ట్ పెట్టారు.

Advertisement

Recent Posts

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

1 hour ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

2 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

3 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

5 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

6 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

8 hours ago

This website uses cookies.