Jobs : త్వరపడండి.. ఆలస్యం చేస్తే లక్ష జీతం పోగొట్టుకుంటారు..!
Jobs : నిరుద్యోగులు మీరు మంచి జాబ్ కోసం చూస్తున్నారా.. నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NAFED నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎల్ఎల్బీ, సీఏ, సీఎంఏ, బీకామ్, ఎంబీఏ (ఫైనాన్స్), మాస్టర్స్ (బీఏ)లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ అవకాశాన్ని వినియోగంచుకోవచ్చు.
Jobs : త్వరపడండి.. ఆలస్యం చేస్తే లక్ష జీతం పోగొట్టుకుంటారు..!
NAFED లోని ఖాళీ పోస్టుల సంఖ్య మొత్తం 10 కాగా, ఇందులో డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్), అసిస్టెంట్ మేనేజర్ (లీగల్), అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ – 4 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్) – 4 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) – 1 పోస్టు, అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) – 1 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28, 2025. ఈ తేదీకి ముందు దరఖాస్తు పూర్తి చేయాలి. ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. డిప్యూటీ మేనేజర్: 40 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్: 35 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ.47,600 నుంచి రూ.1,51,100, డిప్యూటీ మేనేజర్: నెలకు రూ.53,100 నుంచి రూ.1,67,800 ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకోవడానికి NAFED అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
This website uses cookies.