Dsc : 2678 పోస్టులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..!
Dsc : ఎప్పటికప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు ప్రకటిస్తూ వారిలో ఆనందం నింపుతున్నాయి ప్రభుత్వాలు.ఉమ్మడి కర్నూలు జిల్లా డీఎస్సీ అభ్యర్థుల కోసం జిల్లాలోని షెడ్యూల్డు తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు డీఎస్సీ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా గిరిజన సాంఘీకసంక్షేమాధికారిణి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. అయితే గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి నోటిఫికేషన్ లేదు.ఈ సమయంలో ఇది శుభవార్త అనే చెప్పాలి.
ఇక మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా టెట్ పరీక్ష నిర్వహించిన,ప్రభుత్వం ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం చేసి శిక్షణ సైతం ప్రారంభించింది. కర్నూలు జిల్లాలో వంద మంది గిరిజన అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమాధికారిణి జే.రంగలక్ష్మిదేవి తెలిపారు.
Dsc : 2678 పోస్టులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..!
సొసైటీల చట్టం/ ట్రస్ట్/ ప్రొప్రైటరీ ఫర్మ్ కింద నమోదై ఐదేళ్ల నుంచి డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన శిక్షణా సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఆయా సంస్థలకు కేటాయిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీలోగా కర్నూలు పట్టణం లోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయం లేదా 94910 23041 అనే నెంబర్‌కి కాల్ చేయాలని తెలిపారు. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 2678 టీచర్ పోస్టులు ఉన్నాయని ప్రతి ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.