
Job Mela : విశాఖపట్నంలో మెగా జాబ్ మేళా.. పాల్గొనే సంస్థలు, ఉద్యోగ వివరాలు ఇవే..!
Job Mela : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం క్రమం తప్పకుండా జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ వివిధ జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అప్‌డేట్‌లను అధికారిక AP ప్రభుత్వ ఉద్యోగ మేళా వెబ్‌సైట్‌లో employment.ap.gov.in లో చూడవచ్చు. విశాఖపట్నం, కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయాలు ఈ నెల 23న శుక్రవారం ఉదయం 10 గంటలకు 768 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ విశాఖపట్నం జిల్లా అధికారి సి.హెచ్ సుబ్బిరెడ్డి తెలిపారు. ఆయా సంస్థల హెచ్ ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్ధులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
అమెజాన్ వేర్ హౌస్ తిరువళ్ళూర్ తమిళనాడు కంపెనీలో పికర్స్, పేకర్స్, స్టవ్వర్స్, సార్టర్స్, లోడింగ్, ఆన్ లోడింగ్ అసిస్టెంట్స్ మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గాను 18 నుండి 30 సంవత్సరాలు వయసు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం రూ.18 వేల నుండి 20 వేల వరకు ఉంటుంది. ముత్తూట్ గ్రూప్ విశాఖపట్నం, ఇంటర్న్ ప్రొబేషనరీ ఆఫీసర్ 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 18 నుండి 26 ఏండ్ల వయస్సు ఉండాలి. డిగ్రీ, ఎంబీఏ ఎం.కాం చదివిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైనవారికి రూ.10 వేల నుంచి రూ.18,500 వరకు వేతనం ఉంటుంది.
Job Mela : విశాఖపట్నంలో మెగా జాబ్ మేళా.. పాల్గొనే సంస్థలు, ఉద్యోగ వివరాలు ఇవే..!
ఫ్లూయేంట్ గ్రిడ్ లిమిటెడ్ విశాఖపట్నం కంపెనీ లో టెక్నీషియన్ పోస్టులు 100 ఉన్నాయి. విద్యార్హత ITI ఎలక్ట్రికల్/ డిప్లొమా. 18 నుండి 26 ఏండ్లు ఉండాలి. జీతం రూ.15 వేలు. ఆసక్తిగల యువతీయువకులు https://employment.ap.gov.in/, www.ncs.gov.in వెబ్ సైట్ నందు తమ పేర్లను నమోదు చేసుకుని తేది: 23.08.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. లకు జిల్లా ఉపాధి కార్యాలయము (క్లరికల్) నందు మెగా జాబ్ మేళాకు హాజరు కావాలి. అలాగే శ్రీ వైఎన్ డిగ్రీ కళాశాల, నర్సాపురం, పశ్చిమ గోదావరి ఆధ్వర్యంలో ఈ 23 శుక్రవారం నాడు జాబ్ మేళా జరుగనున్నది. ఫీల్డ్ అసిస్టెంట్/లోన్ ఆఫీసర్, సేల్స్ అధికారులు, మెషిన్ ఆపరేటర్ – అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, జూనియర్ కెమిస్ట్ /QC/QA, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్లు, జూనియర్ డెవలపర్, బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, డీజిల్ మెకానిక్ వంటి పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
This website uses cookies.