NABFINS Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త…తాజాగా నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి ( NABFINS ) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నాబార్డ్ ఫైనాన్సర్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి విడుదల కావడం జరిగింది.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు కచ్చితంగా 10+2 విద్యార్హతను కలిగి ఉండాలి.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు కచ్చితంగా ఈ ప్రత్యేకతలు కలిగి ఉండాలి…అవేంటంటే…
1….ఇంగ్లీష్ మరియు స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడడం రావాలి.
2..మోటార్ సైకిల్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
3…ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. 1 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
NABFINS Jobs : వయస్సు…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
రుసుము…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి రుసుము స్వీకరించడం లేదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు.
ఎంపిక విధానం…
ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
అప్లై చేయు విధానం..
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు మీ యొక్క రేజ్యూమ్ ను careers@nabfins.org కి పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి అనుకునే ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు తప్పనిసరిగా సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.