Daggubati Purandeswari : జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Daggubati Purandeswari : జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Daggubati Purandeswari : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తన మేనఅల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె తమ మధ్య మంచి బంధం ఉందని, ఎన్టీఆర్ తనను అత్తగా ఎంతో గౌరవిస్తాడని చెప్పుకొచ్చారు. ఇక తన కుమారుడు కూడా ఎన్టీఆర్‌కు చాలా క్లోజ్ అని, ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటారని తెలిపింది. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, వినయాన్ని ప్రశంసించిన పురందేశ్వరి, ఎప్పటికప్పుడు కుటుంబంతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని చెప్పారు.

ఎన్టీఆర్ సినీ ప్రస్థానంపై తాను ఎప్పుడూ ఎటువంటి సలహాలు ఇచ్చేది లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్ కొత్త సినిమాలు విడుదలైనప్పుడల్లా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతుంటానని తెలిపారు. సినిమా చూసిన తర్వాత అద్భుతంగా నటించావు, సినిమాకు మంచి స్పందన వస్తోంది అంటూ అభినందనలు చెబుతానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఏ తరహా పాత్ర పోషించినా ప్రభావవంతంగా నటిస్తాడని, నటనలో తనదైన ముద్ర వేయగల గొప్ప టాలెంట్ ఉన్న నటుడని ఆమె ప్రశంసించారు.

ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలను ఆసక్తిగా చూస్తానని దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ఎన్టీఆర్ విభిన్న పాత్రలను పోషిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు. కుటుంబ నేపథ్యంలో ఉండే కథలు, ఎమోషనల్ డ్రామాలు ఎక్కువగా నచ్చుతాయని చెప్పారు. ఎన్టీఆర్ నటనలో విభిన్నత ఉంటుందని, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాడని అభిప్రాయపడ్డారు. తాను ఒక కుటుంబ సభ్యురాలిగా మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ నటనను మెచ్చుకునే ప్రేక్షకురాలిగా కూడా అతడి సినిమాలను ఆస్వాదిస్తానని పురందేశ్వరి వెల్లడించారు.

Recent Posts

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

41 minutes ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

2 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

3 hours ago

Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…

4 hours ago

Today Gold Price : ఆషాడం ఎఫెక్ట్ : బంగారం ధర తగ్గుముఖం.. ఈరోజు తులం ఎంతంటే.?

Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…

4 hours ago

Black Alkaline Water : మధుమేహం ఉన్నవారికైతే ఈ బ్లాక్ వాటర్ సూపర్ యూస్… ఇంకా ఈ ప్రయోజనాలు అందరికీ కూడా…?

Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…

6 hours ago

Hemoglobin : శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే… ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి… నిరలక్ష్యం చేశారో…తస్మాత్ జాగ్రత్త…?

Hemoglobin : శరీరానికి సరైన హిమోగ్లోబిన్ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. శరీరానికి గుండె ఎంత ముఖ్యమో శరీరంలో ప్రవహించే రక్తం…

7 hours ago

Anti Anxiety Morning : మీరు ఉదయాన్నే లేవగానే ఈ పనులు చేశారంటే… ఆ రోజంతా ఒత్తిడికి దూరమై రేసుగుర్రంలా పరిగెడతారు…?

Anti Anxiety Morning : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పనులపై బిజీ అయిపోతున్నారు. ప్రతిరోజు తమ…

8 hours ago